Money plant : మీరు మ‌నీ ప్లాంట్ నాటారా.. అయితే ఈ నియ‌మాలు పాటిస్తే అద్భుతం జ‌రుగుతుంది

Money plant : మ‌నీ ప్లాంట్ అంటే అంద‌రికి తెల్సిందే ఈ మొక్కను లక్ష్మిదేవి క‌టాక్షం కోర‌కు పెంచుతారు. మ‌రికోంద‌రు ఇంట్లో షో కోసం పెట్టుకుంటారు ముందుగా దీనినీ ఎలా పెంచాలో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ మెక్క పెంచే విష‌యంలో కోన్ని నియ‌మాలు పాటించాలి. ఇవి క‌చ్చితంగా పాటిస్తే అద్భుతం జ‌రుగుతుంది. మ‌నీ ప్లాంట్ విష‌యంలో కోన్ని ప్ర‌త్యేకంగా వాస్తు దోషాలు ఉన్నాయి. వీటికి అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలి మ‌నీ ప్లాంట్ ని ఎవ‌రైనా గిప్ట్ గా ఇచ్చిన్న‌ట్టుయితే ఇచ్చిన వారికి తీసుకున్న‌వారుకి. జీవితంలో క‌ష్టాలు ఎదురుకోవాసలసి వుంటుంది. ఈ మొక్క శుక్రుడు అనుగ్ర‌హం కాబట్టి ఇంట్లో శుక్రుడు అనుగ్ర‌హం వుంటేనే సుఖశాంతులు వృధ్ది చెందుతాయి. మొక్క ప్లాంట్ అనుగ్ర‌హం లేకూంటే శారీర‌కంగా, మానసికంగా, ఆర్ధికంగా స‌మ‌స్య‌లు ఎదురుకోవాల్సిందే.

మ‌నీ ప్లాంట్ ని కోంద‌రు గార్డెన్ ఎరియాలో పెంచుతారు, మ‌రి కోంద‌రు ఇంట్లో పెట్టుకోంటారు మ‌నీ ప్లాంట్ ని ఇంట్లోనే పెంచుకోవాలి బ‌య‌ట పెంచుకోవడం వ‌ల‌న ఎటువంటి ప్ర‌యెజ‌నం వుండ‌దు ఈ మెక్కను నేల మీద పెంచుకోడ‌దు. ప్లాస్టిక్ బాటీల్స్ గాజు సీసాల‌లో,మ‌ట్టి కుండీ లోపెంచుకోవాలి సాధ్యంమైనంత‌వ‌రుకు వేలాడ‌తీసిన వాటార్ బాటీల్స్ లో పెంచుకుంటారు ఇలా పెంచ‌డం వ‌ల‌న మంచి ఫ‌లితం ఉంటుంది.

Money plant : మ‌నీ ప్లాంట్ నాటారా ఈ నియ‌మాలు పాటిస్తే అద్భుతం జ‌రుగుతుంది

miracle will happen with money plant
miracle will happen with money plant

మ‌నీ ప్లాంట్ అదృష్టాన్ని ఇస్తుంది అని వాస్తు నిపుణులు సూచించారు. ఈ మెక్క ఇంట్లో వుండ‌డం వ‌ల‌న ఆర్ధిక స‌మ‌స్య‌లు వుండ‌వు. ఇంట్లోని గాలిని శుభ్ర‌ప‌రుస్తుంది గణాలకు ఆధిప‌తి స్థానంలో ఇంటికి ఆగ్నేయంలో పెంచాడం ద్వార స‌క‌ల శుభాలు చేకూరుస్తాయి. ఈ మెక్క కు ఎండీన‌, ప‌సుపు రంగు ఆకుల‌ను వేంట‌నే తోలిగించాలి లేకూంటే వాస్తు దోషాం ఏర్ప‌డుతుంది ఇంట్లో ఈశూన్యం మూల‌న వుంచార‌దు. ధ‌నం న‌ష్టం క‌లుగుదుంద‌న్ని వాస్తు నిపుణులు తెలియజేయడం జరిగింది.