Sri Reddy : శ్రీరెడ్డి అనగానే కాంట్రవర్సీ లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఈమె ఒక్కప్పుడు చిత్ర సీమను వివాదాలతో ఒక కుదుపు కుదిపింది అని చెప్పాలి. ఆమె ఆమె కొత్త వివాదాలకు తెర లేపుతు ఎప్పుడు మీడియా లో ఎప్పుడు నానుతూ ఉండేది. ఫిల్మ్ ఇండస్ట్రీ లో వివాదాస్పద వాక్యాలను చేస్తూ అందరిపై విరుచుకు పడేది. తందిన శైలిలో అందరినీ విమర్శిస్తూ చుక్కలు చూపించేది ఈ భామ. ప్రస్తుతం ఈమె చెన్నై కి వెళ్లి అక్కడ సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఆమె అక్కడ ప్రశాంతమైన జీవితం గడుపుతుంది. కాకుంటే అప్పుడు అప్పుడు కాంట్రవర్సిలకి తెర లేపుతు ఉంటుంది.
శ్రీరెడ్డి ఈ మధ్య కాలం లో యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసింది. ఈ యూట్యూబ్ చానెల్ లో తన వంటకాలకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేసి అభిమానులకు మరింత దగ్గర అయింది.తాన్ యూట్యూబ్ లో చేసిన వంటలకు తాందిన శైలి లో మాట్లాడుతూ తన అభిమానులను అలరిస్తంది ఈ అందాల భామ. అయితే ఈ సారి కొత్తగా తాన్ ఛానల్ లో సొర చేప కూర వండింది. ఈ వంట గురించి చెపుతూ ఈ కూర తింటే మీ మొగుళ్ళ మీ వెంట పడుతారు, అని ఇంక డోస్ పెంచుతూ ఇది తింటే మంచం విరిగింపోవల్సిందే అని చెప్పుకొచ్చింది రొమాంటిక్ గా.
Sri Reddy : ఈ కూర తింటే మోగుడ్లు మన వెంట పడల్సిందే అని అంటుంది
అదే కాకుండా ఈ తెలుగు సంచలనం శ్రీరెడ్డి తనలో కొత్త కోణాన్ని అందిరికీ చూపించి ఆశ్చర్య పరిచింది. తాను వండిన సొర చేప కూరను అనాధలకు పెడుతూ అందరి ఆకలి తీర్చింది. శ్రీ రెడ్డి ఈ కొత్త కోణం అందరినీ ఆశ్చర్య పరిచింది. అంతే కాక వంటలు ఆడ వారు చేస్తేనే బాగుంటుంది అని చెప్పుకొచ్చింది. ఇలా చెప్తూనే తను రొమాంటిక్ గా ఈ సొర చేప కూర తింటే మీ మొగుళ్ళ మీ వెంట పడుతారు అని, ఈ కూర తింటే మంచం ఇరుగుతుందీ అని వివరించింది.