Rashi Khanna : రాశి ఖన్నా అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. అంతలా తెలుగు లో పాపులర్ అయింది ఈ భామ. మొదటి సినిమా ఊహలు గుసగుసలాడే సినిమా తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలో తను బొద్దుగా ముద్దుగా ఉంది అందరినీ ఆకట్టుకుంది. తర్వత జిల్ సినిమాలో గోపీచంద్ తో జతకట్టి ఆమె అందం తో అభినయం తో తెలుగు యువకుల గుండెల్లో ఒక స్థానం సంపాదించుకుంది. ఈమె తర్వత వెనిక్కి తిరిగి చూసుకోలేదు. రశీఖన్నా అందానికి అవకాశాలు వేతుకుంటూ వచ్చాయి. బెంగాల్ టైగర్ మూవీలో మస్ మహరాజ్ రవితేజ సరసన హీరోయిన్ గా చేసి అందరి మన్ననలు అందుకుంది.
ఈ ముద్దుగుమ్మ సుప్రీం సినిమాలో సాయి ధరమ్ తేజ్ తో జతకట్టింది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీదేవి గా తన నటనతో నవ్వులు పాటిస్తుంది. ఈ సినిమాకు ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సుప్రీంహీరో పాటుకు పొట్టిధిస్తుల్లో తెలుగు ప్రక్ష్కులను తనవైపు చూపు తిప్పుకోకుండా చేసింది. ఆ తర్వాత ఆమెకు తెలుగులో సినిమా అవకాశాలు వరుస కట్టాయి. ఈ ముద్దుగుమ్మ హైపర్, జై లవకుశ , టచ్ చేసి చూడు, తొలిప్రేమ వంటి సినిమాలతో టాలీవడ్ లో ఒక వెలుగు వెలిగింది. శ్రీనివాస కళ్యాణం మూవీ లో నితిన్ సరసన చేసి తన నటనతో తెలుగు లో బాగా సెటిల్ అయింది ఈ ముద్దుగుమ్మ.
Rashi Khanna : రాశి ఖన్నా అందాల ను ప్రదర్శిస్తూ కనువిందు.

సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న ఈ భామ సోషల్ మీడియా లో మాత్రం తెగ హల్చల్ చేస్తుంది. తన ఫోటో షూట్స్ ను అన్ని తన ఇనిస్టాగ్రామ్ లో ప్రేక్షకులకు పంచుతూ వారికి దగ్గరగా ఉంటుంది. తాను చేసిన ఒక ఫోటో షూట్ లో తన బ్లాక్ కలర్ దుస్తుల్లో అందాలు కనిపించేలా ఒక ఫోటోషూట్ ఫొటోస్ నీ తన ఇనిస్టా గ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేసింది. ఈ ఫోటోలు తుసున కుర్రకారు ఈ అమ్మడు మీద మనసు పారేసుకున్నారు. రాశి ఖన్నా అందలకు ఫిదా అయిన కుర్రకారు తమ అభిమానాన్ని కమెంట్ల రూపంలో తెలుపుతున్నారు.