Dattatreya Swami : దత్తాత్రేయ స్వామి నీ పూజించే వారు గురువారం రోజున పూజ ప్రారంభింస్తారు. ఈ స్వామి ని ఇలా పూజీస్తే కోరికలు నెరవేరుతాయి. ముందుగా ఆయన ఒక మహిమ గురించి తెలుసుకుందాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు త్రీమూర్తి స్వరూపమైన వారు దత్తాత్రేయ స్వామి. గురు బ్రహః గురు విష్ణు గురుదేవో మహేశ్వరాహః గురుసాక్షత్ పర బ్రహః తస్మైశ్రీ గురవేనమహాః. యదు మహారాజు ఒక్క రోజు అరణ్యములో పర్యటిస్తుండగా మహారాజుకు ఒక్క వ్యక్తి కన్పిస్తాడు. అతని మొహం శతకోటి సూర్యకాంతులతో వెలిగిపోతుంది. కానీ ఈగలు అతని ముక్కులోకి చెవిలోకి నోటిలోకి వెళ్ళిన పట్టించుకోకుండా ఆనంద లోకాలలో తెలియడుతుంటాడు.
దిగుంబరుడై శరీరం మొత్తం ధూళితో నిండిపోయి ఉంటుంది. అది చూసిన యదు మహారాజు ఏ భగవాన్ ఔరా ఏమి విచిత్రం ఆకలి అన్నదానిమీద వ్యామోహం లేదు. ఇతనికి శరీరం మీద నూలుపోగు లేదు. అన్ని ఉన్నా నాకు మనశాంతి లేదు. ఇతను ఎలా ఇంత ఆనందంగా ఉన్నారు. స్వామి ఎవరు మీరూ ఇంతటి స్ధితిలో ఉన్న మీరు, మీ మొహం చూసినప్పుడు వెలిగే వెలుగు మిమ్మల్ని సాంబ్రామశర్యం లో మునిగి తెలుతున్నాము. అప్పుడు స్వామీ యదు మహారాజుకు చిక్కకాకుండా “నేను నీలాంటి వాడినే”. అనగా, లేదు స్వామి అని వారి పాదాక్రాంతులు ఆగిపోతాయి . అప్పుడు రాజు పరిక్షించగా స్వామి కల్లు కుండలో అమ్మవారిని సాధారణ స్త్రీ వలె రాజుకు తొడ మీద కూర్చొబెట్టుకొని రతి క్రీడా చేస్తున్నట్టుగా శిష్యులకు ఇబ్బంది కరంగా పరీక్షలకు గురి చేస్తాడు. అప్పుడు యదు మహారాజు శిరస్సు వంచి పాదాభివందనం చేయగా స్వామి సాక్షాత్కారంమై తనని కరుణిస్తాడు.
Dattatreya Swami : దత్తాత్రేయ స్వామి పూజా విదానం

దత్తాత్రేయ స్వామికి ఒక్క కోరికతో పూజా చేయాలి అనుకున్న వాళ్ళు, గురుచరిత్ర చదవాలి. దానికి సమానమైనది దత్తస్తవం ఈ స్థావాన్ని ఒక కోరికతో చేయాలి అనుకున్న వాళ్ళు బ్రహ్మ ముహూర్తాల లో చేయటం చాలా ఉత్తమమైన పని. రోజుకు పదకుండు సార్లు చొప్పున నలబై అయిదు రోజులు చేసిన వారికి తప్పకుండా కోరికలు నెరవేరుతాయి. పూజ అయిన పిదప బెల్లం ముక్క కర్జురం లేదా అరిటింపండు స్వామి వారికి ప్రసాదం గా సమర్పించాలి. 45వ రోజు చెక్కర పొంగలి టెంకాయ కొట్టి పూజ సంపూర్ణం చేయాలి ఈ విధంగా చేయటం వల్ల మీరు కోరుకున్న కోర్కెలు తప్పకుండా నెరవేరుతాయి.