Ritika Singh : రితికా సింగ్ తెలుగులో చేసింది ఒక్క సినిమా అయినప్పటికీ గురు సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకుంది ఈ భామ. రితికా సింగ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి. ఈమె తమిళం లో మొదట గా ఇరుధచుట్రు అనే సినిమాతో తన సినిమా లలో అడుగు పెట్టింది. హిందీలో రితికా సాలా ఖద్దుస్ అనే సినిమాలో కూడా నటించి తన అందం తో నటన తో ప్రేక్షకుల దగ్గర మంచి గు తెచ్చుకుంది. ఈ విధంగా గా ఈ భామ 2016 నుండి వరుసగా సినిమాలు తీస్తూ తన కెరీర్ ను కూల్ గా వెళ్తుంది. ఈమె చేసిన సినిమాలు మంచి హిట్స్ అవ్వడం తో నటిగా మంచి గుర్తింపు పొందింది.
తెలుగులో గురు అనే సినిమాలో వెంకటేష్ తో ఒక అథ్లెట్ గా అందరినీ అలరించింది. తన నటనకు తెలుగు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది మై చెప్పాలి. ఈ సినిమాలో బాక్సర్ గా రితికా కోచ్ గా విక్టరీ వెంకటేష్ ఇద్దరు కలసి సినిమాలో నటనతో ప్రేక్షకుల నుండి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో తనతో పాటు నాజర్, తనికెళ్ళ భరణి, రఘు బాబు, అనితా చౌదరి నటించారు. తెలుగులో మొదటి సినిమాలో నే వెంకటేష్ తో అవకాశం రావడం తో అందరు ఈ అమ్మాయి నీ లక్కీ గర్ల్ అన్నారు.
Ritika Singh : అందాలను ఆరబోస్తూన్న రితికా సింగ్.

రితికా సింగ్ సినిమా గురు తెలుగులో హిట్ అయినప్పటికీ ఆమెకు తెలుగులో అంతలా ఆఫ్టర్ లు రాలేదు. ఈ సినిమా 2017 లో హిందీలో సాలా ఖద్దుస్ అనే సినిమాకు రీమేక్ గా వచ్చింది. ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ ను సోషల్ మీడియా లో అప్ లోడ్ చేస్తూ పెక్షకులను తన వీపు తిప్పుకుంటూ నతుంది. ఈ భామ చేసిన ఒక ఫోటో షూట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన కుర్రకారు ఈమె అందాలను తట్టుకోవడం కష్టం అని అనుకుంటున్నారు.