Health Benefits : చాలామంది ఈ రోజుల్లో మానసిక ఒత్తిడికి గురువు అవుతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మానసిక ఒత్తిడి అనేది కేవలం మనసుకు సంబంధించిన మాత్రమే కాదు.. శరీరంపై కూడా ప్రమాదాన్ని చూపుతుంది. దీంతో కొన్ని శారీరకమైన మార్పులు వస్తాయి. ఫలితంగా శరీరం దెబ్బతింటుంది. త్వరగా వృద్ధాప్యం బారిన పడేలా చేస్తుంది. దీనివల్ల వృద్ధాప్యం ఎలా వస్తుందనేది కొన్ని పరిశోధనలు చేశారు చైనా వారు. ఇది 5.68 సంవత్సరాల సగటు సంపూర్ణ దోషాన్ని కలిగి ఉంది. వృద్ధాప్యం శారీరక, మానసిక అంశాల మధ్య సంబంధాన్ని ప్రదర్శించడానికి వారు వృద్యాపకాలాన్ని పరిశీలించారు. కాలేయం గుండె మరియు ఊపిరితిత్తులు సమస్యలు ఉన్నవారిలో వృద్యాప వేగంగా వస్తున్నట్లుగా గుర్తించారు.
ధూమపానం అలవాటు వంటి వాటితో కలిగే శారీరక కారకాలతో పోలిస్తే వృద్ధాప్యం పై మానసిక కారకాల ప్రభావం అంత ఉంటుందో చూసి శాస్త్రవేత్తలు షాకుకు గురి అయ్యారు. ఒంటరితనం వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. ధూమపానం చేసే నష్టం కంటే మానసిక ఒత్తిడి మనపై ఎక్కువ ప్రభావం చూపుతుందని తెలిపారు పరిశోధకులు. వృద్యాప గడియారం అంటే ఏమిటి. వృద్ధాప్య గడియారం ఒకసారి కాలక్రమానుసార వయసు నుండి భిన్నంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాల జీవించారనే దాని ఆధారంగా వయస్సు, విద్యాప గడియారం అనేది కొన్ని బయో మార్కులు వచ్చే నిర్ణయించబడే జీవ సంబంధమైన వృద్ధాపక్రియను కొలిచే డిజిటల్ మోడల్. ఇది వృద్యాప ప్రక్రియతో పాటు. ఇతర బయో మెట్రిక్ పారామితులు, పాల్గొనే వారి జీవ సంబంధమైన లింగాలతోపాటు ఈ సూచికల ఆధారంగా మాత్రమే వారి వయసును అంచిన వేయటానికి మూడల్ కు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడ్డాయి.
Health Benefits : మానసిక ఒత్తిడి ఎంత ప్రమాదమో తెలుసా..?

రక్తపోటు, సిస్టటిన్ , బాడీ మాస్ ఇండెక్స్, మరియు ఊపిరితిత్తుల సామర్థ్యం వయస్సును అంచినా వేసి ముఖ్యమైన కొన్ని పరిశోధ కులు తెలిపారు. ఒంటరితనం ఒత్తిడి మాత్రమే కాదు.. వివిధ రకాల మానసిక కారణాలు వేగంగా వృద్ధాప్యం సంభవించడానికి కారణాలుగా పరిశోధకులు గ్రహించారు. వీటిలో భయం నిస్సాహాయిత, నిస్రుహ, అసంతృప్తి, నిద్రలేమి సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మనలను వేగంగా వృద్ధాప్యం బారిన పడేలా చేస్తున్నాయి. పెళ్లి చేసుకోవడం వల్ల జీవ సంబంధమైన వయసు 7 నెలల వరకు తగ్గి ఉందనే వాస్తవాన్ని అధ్యయనం బయటపెట్టింది. పల్లెల్లో నివసించే ప్రజలు వారి పట్టణ సహచారుల కంటే దాదాపు 5 నెలల పెద్దవారని అధ్యయనం తెలియజేసింది. ఒత్తిడి, తక్కువ సామాజిక ఆర్థిక స్థితి వృద్యాపాన్ని ముందుకు తీసుకు వెళ్తుందని ఇప్పటికే ఆధారాలు ఉన్నాయి. ధూమపానం కంటే వంటరితనం, ఒత్తిడిని నిజంగా ఆరోగ్యానికి ప్రమాదకారకాలుగాని చెప్పవచ్చు. వంటరితనం ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం.