Today gold rates : మళ్లీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు…తులం రేటు తెలిస్తే షాక్…

Today gold rates : మార్కెట్లో బంగారం ధర మళ్ళీ పెరుగుదలను నమోదు చేసింది. తాజాగా హైదరాబాదులో 22 క్యారెట్స్ బంగారం ధర రూ.200 పెరిగింది. ప్రస్తుతం రూ 54,900 కు ట్రేడ్ అవుతుంది. ఇక 24 క్యారెట్స్ ధర రూ.220 రూపాయలు పెరిగి రూ.59,890 ట్రేడ్ అవుతుంది. వరంగల్ లో 22 క్యారెట్స్ బంగారం ధర రూ.54,950 మరియు 24 క్యారెట్స్ బంగారం ధర రూ.59,990 రూపాయలకు ట్రేడ్ అవుతుంది. కరీంనగర్ లో 22 క్యారెట్స్ బంగారం ధర రూ.54,970 24 క్యారెట్స్ బంగారం ధర రూ.59,9780 కి ట్రేడ్ అవుతుంది. ఇక నిజామాబాద్ విషయానికొస్తే 22 క్యారెట్స్ బంగారం ధర రూ.54,990 , 24 క్యారెట్ బంగారం ధర రూ.59,985 రూపాయలకు ట్రేడ్ అవుతుంది.

Advertisement

todays-gold-rates-and-silver-rates

Advertisement

మెదక్ జిల్లా లో 22 క్యారెట్ బంగారం ధర రూ.54,980 , 24 క్యారెట్ బంగారం ధర రూ.59,975 రూపాయలకు ట్రేడ్ అవుతుంది. ఖమ్మం జిల్లాలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ.54960 ,24 క్యారెట్స్ బంగారం ధర రూ.59,895 రూపాయలకు ట్రేడ్ అవుతుంది. ఇక సూర్యాపేటలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ.54,970 24 క్యారెట్స్ బంగారం ధర రూ.59,985 రూపాయలకు ట్రేడ్ అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయవాడలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ.210 రూపాయలు పెరిగి రూ.54,990 కి ట్రేడ్ అవుతుంది. 24 క్యారెట్స్ రూ.55,150 రెడీ అవుతుంటే …గుంటూరులో 22 క్యారెట్స్ బంగారం ధర రూ.54,9 70 , 24 క్యారెట్స్ బంగారం ధర రూ.59,985 రూపాయలకు ట్రేడ్ అవుతుంది.

todays-gold-rates-and-silver-rates

అలాగే ఒంగోలులో 22 క్యారెట్స్ ధర రూ 54,970 , 24 క్యారెట్స్ ధర రూ.59,985 రూపాయలకు ట్రేడ్ అవుతుంది. అలాగే నెల్లూరులో 22 క్యారెట్స్ ధర రూ.54,960 , 24క్యారెట్ ధర రూ.59,975 రూపాయలకు ట్రేడ్ అవుతుంది. ఇక విశాఖపట్నం , విజయనగరం ,శ్రీకాకుళం , వనపర్తి అనకాపల్లి, రాజమండ్రి , రామచంద్రపురం , కాకినాడ ఒకే విధంగా ట్రేడ్ అవుతున్నాయి. ఈ ప్రాంతాలలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ.54,970 , 24 క్యారెట్స్ బంగారం ధర రూ.59,985 రూపాయలకు ట్రేడ్ అవుతుంది.

Advertisement