Viral Video : మనం రోజు ఎన్నో రకాల వీడియోలను చూస్తూ ఉంటాం. అందులో కొన్ని జంతువులకు సంబంధించి మరికొన్ని పాములకు సంబంధించి మరికొన్ని మనుషులకు సంబంధించి ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి. ఇలాంటి వీడియోలు కొన్ని వైరల్ అవుతూ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఇప్పుడు మీరు చూడబోయేది అలాంటి వీడియోనే.. ఈ వీడియోలో ఓ వ్యక్తి అడవిలో తిరుగుతున్న పెద్ద అనకొండ పామును పట్టుకొని ఏ విధంగా చేస్తున్నాడు అనేది చూసే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచేలా ఉంది.
Viral Video : ఓళ్ళు జలదరిస్తుంది….
సాధారణంగా జూలో ఉన్న పామునైనా లేదా సాధుడు జంతువు లాంటి వాటినైనా మనం సులభంగా పట్టుకోవచ్చు అదేవిధంగా దానితోనే ఎటువంటి ఆటలైనా ఆడొచ్చు. కానీ ఇప్పుడు మనం చూడొస్తున్నది అడవిలో క్రూరంగా పెరిగిన ఓ పెద్ద అనకొండ పాము. ఈ పామును చూస్తేనే ఒళ్ళు గాగ్గుర్లు పొడిచెలాఎలా ఉంది. దానిని పట్టుకోవడానికి అతను ఛాయ శక్తుల ప్రయత్నించడం మనకు కనిపిస్తుంది. అది ఎంతో బలంగా ఉండి అతనికి ఏమాత్రం లొంగగా పోవడం మనం ఈ వీడియోలో గమనించవచ్చు.
అలాంటి కొండచిలువను అతను లొంగదీసుకోవడానికి చేసే ప్రయత్నం చూస్తే వీడు మనిషేనా లేకుంటే ఇంకా ఏమైనానా అని అనిపించే విధంగా ఉంది. దానిని పట్టుకున్నప్పుడు అది అతన్ని చుట్టుకోవడనికి చేస్తున్న ప్రయత్నం చూస్తే మనందరికీ భయం కలిగించేలా ఉంది. ఇప్పుడు ఈ వీడియో ఇనీస్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కనిపించింది. మీరు కూడా ఈ వీడియోని చూసి అతని సాహసానికి ఓ లైక్ వేసుకోండి.
View this post on Instagram