టిఆర్ఎస్ అవినీతి నాయకులను చెప్పుతో కొట్టిన హై కోర్ట్?

గత కొన్నేళ్ళు గా ప్రజల రక్తాని జలగల్లా పీల్చుకు తాగిన టిఆర్ఎస్ నాయకుకలను ఈ రోజు హైకోర్ట్ చెప్పుతో కొట్టింది. బిహెచ్ఈఎల్ ఉద్యోగుల కోసం నాడు 1985 లో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 60 ఎకరాల భూమిని సాయి నగర్, తెల్లాపూర్ లో కేటాయించింది. నాడు ఉద్యోగులు ‘బిహెచ్ఈఎల్ ఉద్యోగుల కో-ఆపరేటివ్ సొసైటీ గా ఏర్పడి దాదాపు 850 ప్లాట్లు కొన్నారు. నాడు దీనిని నారాయణ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ సొసైటీకి అమ్మాడు. అయితే ఆ అవినీతి పరుడు ఇదే భూములను ప్రైవేటు వ్యక్తులకు విడివిగా అమ్మి కోట్లు గడించాడు. అతని పాపం ఉరికే పోలేదు. కుక్క చావు చచ్చాడు.

Advertisement

అప్పటికే ఈ వివాదం కోర్ట్ లో ఉంది. తరువాత టిఆర్ఎస్ నాయకుల కన్ను ఈ భూమి మీద పడింది. అప్పటికే టిఆర్ఎస్ లో ఉన్న మంత్రి ఈటల రాజేందర్, కేసీఆర్, కవిత డేగకళ్ళు ఈ నేలమీద పాడ్డాయి. నగరం నడిబొడ్డున ఉన్న ఈ నేలను ఆక్రమించాలని ఆ పార్టీ నాయకులు చేయని కుట్ర లేదు, పన్నని కుతంత్రం లేదు. కానీ ‘బిహెచ్ఈఎల్ ఉద్యోగుల కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు కిష్టయ్య, ఉపాధ్యక్షుడు సుధీర్ పరకాల, దాదాపు 850 మంది సభ్యులు ఆ పప్పులు ఉడకనీయకుండా వాళ్లు పంపిన కిరాయి గుండాలను తరిమి తరిమి కొట్టారు. అయితే కోర్ట్ లో దీర్గకాలిక పోరాటం తరువాత ఉద్యోగులు ఈ కేసులో గెలిచారు. ప్రభుత్వం ఓడిపోయింది.

Advertisement

అయినా టిఆర్ఎస్ అవినీతిని నాయకుల కళ్ళు చల్లబలేదు. మేము హై కోర్టులో కేసు వేయము, రెవెన్యు శాఖలో ఎలాంటి అడ్డంకులు మీకు ఇళ్ళ నిర్మాణాల అనుమతులు ఇస్తాము అని ప్రతి ప్లాట్ కి రూ 5 లక్షల చొప్పున 850 మంది సభ్యులు దగ్గర కోట్లు లంచం దండుకున్నారు.

కానీ అందరికి హ్యాండ్ ఇస్తూ హెచ్‌ఎండీఏ తో చెప్పించి హై కోర్ట్ లో కేస్ వేశారు. కోట్లు విలువ చేసే ఆ భూములు మీకు దక్కాలి అంటే ప్రతి ప్లాట్ ఓనర్ రూ ౩౦ లక్షలు ఇస్తే ఆ కేసును వెనక్కి తీసుకుంటాము అని కొత్త ఫిట్టింగ్ పెట్టారు. ఆ డబ్బు ఇస్తే మళ్ళి బ్లాకు మెయిల్ చేసి, మరో సారి ఇలాగే డబ్బు డిమాండ్ చేయవచ్చు అని సొసైటీ లంచం ఇవ్వడం మానుకుంది. ఎవ్వరిని లంచం ఇవ్వకూడదు అని 850 మంది సభ్యులను హెచ్చరించింది.

దానితో కేసు హై కోర్టులు వాదోపవాదాలు జరిగి ఈ రోజు ఉదయం చీఫ్ జస్టిక్ సొసైటీ కి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని ‘బిహెచ్ఈఎల్ ఉద్యోగుల కో-ఆపరేటివ్ సొసైటీ’ ఉపాధ్యక్షుడు సుధీర్ పరకాల సభ్యులకు ఓ లేఖను విడుదల చేస్తూ – ‘మన ధిక్కార కేసు హైకోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్ సంజయ్ కుమార్ 21 ఫిబ్రవరి 2014 నాటి తీర్పును 16 జూన్ 2023లోగా పాటించాలని గౌరవనీయ న్యాయమూర్తి ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు.

ఇంతకుముందు, మన అప్పీల్ ఆధారంగా, ప్రభుత్వం మరియు హెచ్‌ఎండీఏ దాఖలు చేసిన అన్ని అప్పీళ్లను ప్రధాన న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఇప్పుడు మన భూములను సొసైటీకి అప్పగించడం మినహా ప్రభుత్వానికి వేరే మార్గం లేదు.

తీర్పు ప్రకారం మన భూములు అప్పగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏ, ప్రిన్సిపల్‌ సెక్రటరీ (రెవెన్యూ), హెచ్‌ఎండీఏ, కలెక్టర్‌లకు వినతి పత్రాలు ఇచ్చాం. కేసును అత్యున్నత స్థాయిలో కొనసాగిస్తున్నామని, వీలైనంత త్వరగా మన భూములను తిరిగి పొందుతామని ఆశిస్తున్నాం.
ఇవ‌న్నీ సానుకూల ప‌రిణామాలు, మన భూములు మనకే అప్ప‌గిస్తారు. అలుపెరగని కృషికి మా అధ్యక్షుడు కిష్టయ్యగారి, మనందరిది’ అని ప్రకటించారు. ఇప్పుడు ఈ తీర్పు కే సి ఆర్ సర్కార్ కు చెప్పుతో కొట్టిన చెంపపెట్టు లాంటిది.

Advertisement