Foods For Lungs : అందరూ ఆరోగ్యం బాగుండాలని ఎన్నో టిప్స్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఫలితం మాత్రం కనిపించదు. మన శరీరంలో ఊపిరితిత్తులు ముఖ్యమైన భాగము. వీటిని ఆరోగ్యంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది. మంచి ఆహారం తీసుకుంటేనే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఊపిరితిత్తుల సమస్యలు దూరం అవ్వాలంటే కొన్నింటిని తినవలసిందే. ఎక్కువ నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. నీరు అన్ని శరీర భాగాల కంటే ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటి వల్ల ఊపిరితిత్తులు హైడేటెడ్ గా కాకుండా ఉంటాయి. అందుకే ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఎక్కువ నీరు తీసుకోవడం మంచిది.దానిమ్మ పండు ఆరోగ్యానికి చాలా మంచిది అన్న విషయం అందరికీ తెలిసిందే
ఈ పండులో ఉండే గుణాలు ఊపిరితిత్తుల పైబ్రోసిస్, శ్వాసకోశ మార్పులను దూరం చేస్తుంది. కాబట్టి.. ఇది ఊపిరితిత్తులకి మంచిదని నిపుణులు చెబుతున్నారు. రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లవలసిన అవసరం ఉండదు అని అందరూ అంటుంటారు. అవే కాకుండా వీటిని రోజు తినడం వల్ల కిడ్నీలకు వచ్చే క్రోనిక్ అబ్ స్ట్నక్టివ్ పల్మనరీ డిసీజ్ అనే వ్యాధి రిస్క్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఆస్తమా సమస్య ఉన్నవారికి మేలు చేస్తుంది. రోజు అల్లం ముక్కలు తీసుకోవడం వల్ల కిడ్నీలకు హాని చేసే శ్లేష్మం బయటకు తొలగింపబడుతుంది. దీనివల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉండగలవు. పసుపులో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
Foods For Lungs : వీటిని తింటే చాలు.. మీ ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వీటిని రోజు మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధులు నయమవుతాయి. గుమ్మడి పండులో బీటా కెరోటిన్, లూటీన్ వీటితోపాటు ఆంటీ ఆక్సిడెంట్, ఆంటీ ఇంప్లమెంటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వెల్లుల్లిని డైట్ లో చేర్చుకోవడం వల్ల ఊపిరితుల సమస్యలు తగ్గుముఖం పడతాయి అలాగే శ్వాస తీసుకోవడం సులభంగా ఉంటుంది. క్యాప్సికంలో అధికంగా ఉంటుంది. ఇవి కిడ్నీలకు హాని చేసే బ్యాక్టీరియా ల పై పోరాడుతుంది. ఆకుపచ్చ, పసుపు ,ఎరుపు రంగులోకి దొరికే క్యాప్సికం లో కెరోటినాయిడు ఎక్కువగా ఉంటాయి. ఇవి వివిధ రకాల క్యాన్సర్లు దూరం చేస్తుంది. ఊపిరితిత్తులపై జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి. ఊపిరితిత్తులు మన శరీరానికి ఊపిరిని అందిస్తాయి.