Viral Video : నీటిలో కొట్టుకుపోతున్న పిల్లను రక్షించిన తల్లి ఏనుగు…. వైరల్ అవుతున్న వీడియో.

Viral Video :  మనుషుల్లాగే జంతువులు కూడా తమ బిడ్డలపై ప్రేమ చూపించడంలో తక్కువ కాదని రుజువు చేశాయి. జంతువులన్నీ తమ బిడ్డలపై ఇలాంటి ప్రేమనే చూపుతాయి. తమ పిల్లలను కాపాడుకునేందుకు ఎంతటి సా హసానికునా పాలుపంచుకుంటాయి. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఏ నుగుని ఓ తల్లి ఏనువు కాపాడి ఒడ్డుకు చేర్చిన వైనం ప్రజలను కట్టిపడేస్తుంది. దీనికి సంబంధించిన వైరల్ వీడియో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కాస్వాన్ ట్విట్టర్లో షేర్ చేయగా నేటిజెన్లను ఎంతగానో ఆకట్టుకుంది.

పశ్చిమ బెంగాల్లో నగ్రకాటా ప్రాంతంలో తీవ్రంగా ప్రవహిస్తున్న నదిని ఓ ఏనుగుల గుంపు నది తీరాన్ని దాటగలిగాయి. కానీ ఆ గుంపులో ఓ ఏనుగు మాత్రం ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని దాటలేకపోయింది. తల్లి ఏ నుగు వెనకాలే ఉండి తమ సహాయాన్ని అందిస్తూ.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న పిల్ల ఏనుగును ఆ ప్రవాహాన్ని తట్టుకోలేకపోయింది.

Viral Video : నీటిలో కొట్టుకుపోతున్న పిల్లను రక్షించిన తల్లి ఏనుగు…. వైరల్ అవుతున్న వీడియో.

It is the mother elephant who saves the baby
It is the mother elephant who saves the baby

నీటిలో మునుగుతూ తేలుతూ కొంచెం దూరం ప్రవాహంలో కొట్టుకుపోయింది. అయితే తెలివి మీరినా తల్లి ఏనుగు తమ బిడ్డ వెనకాలే ఉంది తొండం సహాయంతో బిడ్డను ఆపింది. ఆపై బిడ్డ తల్లి శరీరం అడ్డుకొని వెనకాలే నిలుచొని ముందుకు వెళ్తూ ఎలాగో నీటి ప్రవాహాన్ని తల్లి సహాయంతో దాటింది. ఐఎఫ్ఎస్ అధికార పుచ్చుకున్నా ఈ వీడియో నెట్టింట చెక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది. ఈ తల్లి ఏనుగుపై నేటిజన్లు అభినందనలు తెలిపారు