Viral Video : ఇది సోషల్ మీడియా యుగం. ఒకప్పుడు సోషల్ మీడియా గట్రా ఏం లేదు. అప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు కాలక్షేపం అంటే ఏదైనా ఆటలు ఆడటం, ముచ్చట్లు పెట్టడం, నలుగురు కలిసి మాట్లాడుకోవడం. ఇప్పుడు అవేమీ లేవు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇప్పుడు సోషల్ మీడియాను పట్టుకొని వేలాడుతున్నారు. సోషల్ మీడియాలోనే సగం జీవితాన్ని గడిపేస్తున్నారు.

సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతకంటే ఎక్కువ నష్టాలు ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా చాలామంది తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. ప్రపంచానికి తమ టాలెంట్ ను తెలిసేలా చేస్తున్నారు. సోషల్ మీడియాలో ముఖ్యంగా యువతులు తమ టాలెంట్ ను తెగ ప్రదర్శిస్తున్నారు. డ్యాన్సులు వేయడం, సినిమా డైలాగ్స్ చెప్పడం, ఇలా అన్ని రకాలుగా తమ టాలెంట్ ను చూపిస్తూ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు.
Viral Video : ఊ అంటావా మావా అంటూ తెగ ఊగిపోయిన యువతి
తాజాగా యువతి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. పుష్ప సినిమాలోని సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఊ అంటావా మావా.. ఊఊ అంటావా అనే పాటకు డ్యాన్స్ వేసిన ఆ యువతి అదరగొట్టేసింది. పొట్టి డ్రెస్ వేసి కుర్రకారుకు తన అందాన్నంతా ఆరబోసింది.
తన వీడియో చూసి కుర్రకారు మాత్రం ఆగలేకపోతున్నారు. బాబోయ్ ఏంటి ఆ అందం.. కుర్రకారును నిద్రపోనివ్వదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఆ యువతి డ్యాన్స్ మాత్రం అదరగొట్టేసింది. రెడ్ కలర్ స్కర్ట్ లాంటి డ్రెస్ వేసి ఆ యువతి అందాలు ఆరబోసిన వీడియోను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
View this post on Instagram