Viral Video : మనం రోజు ఎన్నో రకాల వైరల్ వీడియోలు జంతువులకు సంబంధించి చూస్తూనే ఉంటాం. ఇందులో కొన్ని మనకి నవతెప్పించేవి గాను మరికొన్ని భయం పుట్టించేవి గారు మరికొన్ని ఆశ్చర్యపరిచేవి గాను ఉంటాయి. ప్రస్తుతం మనం చూడబోయే వీడియో అలాంటిదే. ఈ వీడియోలో ముంగీస, పక్షి ముందు చేస్తున్న నటనకు ఆస్కార్ అవార్డు కూడా తక్కువేనంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముంగిస నటనకు సోషల్ మీడియా మొత్తం ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది. పక్షిని బోల్తా కొట్టించేందుకు ముంగిస చేస్తున్న నటన అందరికీ నవ్వు తెప్పించేది లా ఉంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ముంగీస వేసిన వేషాలకు తప్పకుండా నవ్వాల్సిందే.
Viral Video : ఈ ముంగీస నటనకి ఆస్కార్ అవార్డు కూడా తక్కువే…
వీడియోలో ఎలా ఉందంటే మొదట ముంగీస ను వేటాడడానికి పక్షి చూస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. పక్షి చూస్తున్నంత సేపు చనిపోయినట్లుగా నటిస్తోంది. మరలా పక్షి అటువైపు తిరగాలని లేచి ఆటలాడుతుంది. మరలా పక్షి తన వైపు చూడగానే చనిపోయినట్లుగా నేలపై పడి ఉంటుంది. మరలా పక్షి పక్కన తిరగాలని లేసి ఆడుతూ ఇది వేసిన వేషాలకు నేటిజనులు దీని యాక్టింగ్ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పక్షి ముంగీస ను ఆడుకున్న తీరుకు అందరూ పడి పడి నవ్వాల్సిందే. అంతలా ముంగిస తన పర్ఫామెన్స్ తో అదరగొట్టింది.

ముంగీస ను చూసిన పక్షి నిజంగానే చనిపోయింది అన్నంతగా నమ్మేసింది. ఈ వీడియోని ఒక వ్యక్తి ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేయగా వైరల్ అవుతుంది. ఈ వీడియోకి క్యాప్షంగా “ద ఆస్కార్ గోస్ టు” అని ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు దీని నటనకు ఆస్కార్ కూడా తక్కువే అంటూ సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారి అందరినీ ఆకర్షిస్తుంది. ఈ వీడియోకి వేళల్లో వ్యూస్ లక్షల్లో కామెంట్లు వస్తున్నాయి. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు నవ్వుతూ అనేక రకాలుగా తమ కామెంట్ల రూపంలో ముంగీస తెలివిని ప్రశంసిస్తున్నారు. ఈ ముంగీస వీడియోని మీరు కూడా ఓ లుక్కేసుకోండి.
The Oscar goes to… ???????????? pic.twitter.com/hfbVtDqnXq
— Figen (@_TheFigen) September 7, 2022