Charmi : రూమర్స్ పై ఘాటుగా రిప్లై ఇచ్చిన ఛార్మి…

Charmi : చార్మి అంటే ఇండస్ట్రీలో స్ట్రాంగ్ లేడీ అని అంటూ ఉంటారు. ఆమె మాట్లాడుతుంటే వినాలనిపించే వాయిస్ తనది. అయితే చార్మిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని రూమర్లు వార్తలుగా మారి హల్చల్ చేస్తున్నాయి. వాటికి ఏ విధంగా రిప్లై ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం.. క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ రౌడీ స్టార్ కలిసి చేసిన మిక్స్డ్ మహర్షల్ ఆర్ట్ సినిమా టైగర్ ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో తేరకెక్కిన ఈ మూవీని బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో జతకట్టి చార్మి పూరి కనెక్ట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్వహించారు. విడుదలకు ముందు బాయ్ కాట్ ఘర్షణ ఎదురవడంతో దాన్ని అధికమించి చేసి ఈ సినిమాని భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ ను దక్కించుకున్నారు. ఈ మూవీలో హీరో దేవరకొండ కూడా ఈ మూవీ మంచి సక్సెస్ అయ్యి.. బాలీవుడ్ లోనూ క్రేజ్ తో పాటు ఇమేజ్ ని కూడా తెచ్చి పెడుతుందని ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు.

Advertisement

Charmi : రూమర్స్ పై ఘాటుగా రిప్లై ఇచ్చిన ఛార్మి…

అయితే ఐదు లాంగ్వేజ్లలో ఒక రేంజ్ లో ఆగస్టు రిలీజ్ అయిన లైగర్ అనుకున్న విజయాన్ని తెచ్చి పెట్టకపోవడంతో దారుణంగా పరాజయమైంది. రౌడీ స్టార్ విజయ్ కి భారీ డిజార్ట్ను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పూరి చార్మిలపై నేటిజన్లు, పుకార్లు పుట్టించడం స్టార్ట్ చేశారు. ఇక దాంతో సోషల్ మీడియా కి కొన్ని రోజులు వరకు దూరంగా ఉంటాను. మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యి అధిక వేగంతో వస్తామని చెప్పి చార్మి సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చింది. అలాగే ప్రస్తుతం లైగర్ ప్లాప్ కావడంతో ఆ నష్టాలను ఫిల్ చేయలేక ఎంతో తంటాలు పడుతున్నారని.. ఇదే కాకుండా విజయ్ చేస్తున్న జనగణమన మూవీ మధ్యలోనే ఆపేసారని సమాచారం స్టార్ట్ అయింది.అలాగే లైగర్ అట్టర్ ప్లాపు మూలంగా చార్మి పూరీల నడుమ గ్యాప్ కూడా వచ్చిందని. జగన్నాథ్ చాలా సతమతమవుతున్నారని..

Advertisement
Charmi gave a strong reply to the rumours.
Charmi gave a strong reply to the rumours.

అదేవిధంగా విజయ్ మొదలుపెట్టిన జనగణమన ప్రాజెక్టు కొరకు ఎప్పటికీ 12 కోట్లు ఖర్చయిందని అది మధ్యలో ఆగిపోవడంతో పూరి నుండి ఛార్మి దూరం పెరిగిందని వివిధ రకాల పుకార్లు బయటికి వస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం రోజు ఛార్మి సోషల్ మీడియా ట్విట్టర్ నివేదికలో రియాక్ట్ అయింది. పుకార్లు.. పుకార్లు.. పుకార్లు.. అన్ని పుకార్లు డూప్.. కేవలం కనెక్షన్ పై దృష్టి పెడుతున్నాను. అయితే రూమర్లకు రెస్ట్ ఇన్ పీస్.. అని పుకార్ల రాయుళ్లపై చార్మి తనదైన స్టైల్లో ఘాటుగా సమాధానం ఇచ్చింది. అలాగే ఛార్మి జనగణమన మధ్యలో ఆగిపోయినందుకు ప్రచారాలపై క్లారిటీ ఇచ్చిందా.. లేకపోతే పూరితో తాను దూరమవుతున్నట్టు.. పూరి కనెక్షన్ నుండి రియాక్ట్ అయిందా.. లేదా లైగర్ డిసార్ట్ మూలంగా పూరి ముంబై ఆఫీస్ వదిలేస్తున్నాడని.. వస్తున్న సమాచారాలపై రియాక్ట్ అయిందా.? అనేదానిపై మాత్రం స్పందించాల్సి ఉంది. అని నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు..

Advertisement