Viral Video : మన సోషల్ మీడియాలో రోజు ఎన్నో రకాల వీడియోలు చూస్తూ ఉంటాం. అయితే వీటిలో చాలా వైరల్ అవుతూ మనల్ని కొన్ని ఆశ్చర్యపోయేలా చేస్తూ ఉంటాయి. అయితే మరికొన్ని భయపెట్టేలా ఉంటాయి. ఇంకా కొన్ని నవ్వుకునేలా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చూడబోయే వీడియో లో గుర్రం తన యజమాని అస్వస్థతకు గురవడంతో గుర్రం అతని పరిస్థితిని చూసి జాలి పడుతూ అతని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. ఈ వీడియో చూసిన వారందరూ ఆశ్చర్యంతో మరియు గుర్రం తన యజమాని పెంచుకున్న ప్రేమను చూస్తే అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
Viral Video : యజమాని అస్వస్థతకు గురవడంతో కన్నీరు పెట్టుకుంటున్న గుర్రం
ఆ గుర్రం మా యజమాని ఛాతిపై తన తలను ఆనించి బాధపడుతూ చూస్తున్నప్పుడు. ఆ యజమాని అష్టస్థతకు గురవడం మనం చూడొచ్చు. అతను కదలలేని పరిస్థితిలో మంచం పై పడుకొని ఉండడం మనం చూడొచ్చు. ఈ వీడియోలో గుర్రం మరియు మంచం మీద పడుకున్న పేషెంట్ ఒకరినొకరు హత్తుకొని ఏడుస్తున్నట్లుగా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఈ వీడియోలను చూసిన ప్రతి ఒక్కరు గుర్రం తన యజమాని మీద పెంచుకున్న ప్రేమకు సోషల్ మీడియాలో ముగ్ధులు అవుతున్నారు.
ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో గుర్రంపై అనేక రకాలుగా కామెంట్లను చేస్తున్నారు. మరియు ఈ వీడియోని లక్షల్లో షేర్ చేస్తూ ఎన్నో లైకులను ఈ వీడియో కొల్లగొడుతుంది. అద్భుతమైన ఈ వీడియో క్లిప్ మెల్లగా తన తలను యజమాని హృదయం నుంచి భావోద్వేగానికి గురి కావడం మనం చూడొచ్చు. జంతువులు మనుషులు మీద ఇంత ప్రేమ పెట్టించుకోవడం చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ విధంగా ఈ వీడియో సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతూ ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. మీరు కూడా ఈ వీడియోని చూసి గుర్రం యొక్క ఆ ఓనర్ పై ఉన్న ప్రేమను చూడండి.
Patient is moved to tears when this therapy horse named Paçoca calmly rests its head on patient’s chest. The equinine therapy center in Brazil stated that had they never seen any of their horses act like this with their patients.
— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) August 9, 2022