Viral Video : మనం రోజు ఎన్నో రకాల వీడియోలు చూస్తూ ఉంటాం. ఇందులో చాలా వీడియోలు వైరల్ అవుతూ కొన్ని మన బయపడేవిగా మరికొన్ని నవ్వుకునేవిగా మరికొన్ని హృదయానికి అడ్డుకుపోయేలా ఉంటాయి. ఇటువంటి వీడియోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత చాలా చూస్తూ ఉన్నాం. అలాంటి వీడియోలో ఈ వీడియో కూడా ఒకటి. ఎలుక బీరు తాగి పిల్లికి చుక్కలు చూపిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంటుంది.
అయితే ఈ వీడియోలో మనుషులు లాగానే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ నోరెళ్ళ పెడుతున్నారు. ఓపెన్ చేయగానే ఓ గ్లాసులో ఎలుక బీరు తాగుతూ ఉండడం మనం చూడొచ్చు. నా క్లాసులో బీరుని తన కొందరికాలతో క్లాసు పై పెట్టి బీరు తాగుతూ ఉంటుంది. కొంచెం కొంచెంగా బీరు తాగుతూ ఆ క్లాస్మే మొత్తం ఖాళీ చేస్తుంది ఎలుక. మొత్తం బీరు తాగిన తర్వాత ఎక్కడ లేని ధైర్యం రావడంతో ఎదురుగా వచ్చిన పిల్లిని దానిపై ఎగురుతూ పంచులు ఇస్తూ పిల్లి పై విరుచుకుపడుతోంది.
Viral Video : సీన్ రివర్స్ బీర్ తాగి పిల్లికి చుక్కలు చూపించిన ఎలుక

రౌడీ లాగా పిల్లిపై దాడికి దిగుతూ టామ్ అండ్ జెర్రీలో మనం చూసిన విధంగానే ఉంది. బీరు తాగగానే అంత ధైర్యం వచ్చిందంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ వీడియో పెట్టింట వైరల్గా మరి లక్షలు వేల ల్లో లైక్స్, కామెంట్లు వస్తున్నాయి. మీరు కూడా ఈ వీడియోని చూసి ఆనందించండి.
View this post on Instagram