Viral Video : బోనాల పండుగ అంటేనే తెలంగాణలో ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అందరికీ తెలిసిందే. దేవతకు బోనం సమర్పించడంతో పాటు.. ఆట పాటలతో మహిళలు సందడి చేస్తారు. దేవతకు బోనం సమర్పించిన తర్వాత డ్యాన్స్ లు వేస్తారు.. చాలా సరదాగా బోనాల పండుగ రోజు గడుపుతారు. ఇప్పుడు బోనాల పండుగ సీజన్ కాబట్టి.. ఆషాడం, శ్రావణ మాసం మొత్తం తెలంగాణలో ఎక్కడ చూసినా బోనాల జాతరే జరుగుతూ ఉంటుంది.

ముఖ్యంగా పెళ్లి కాని యువతులు బోనాల జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మంచి భర్త రావాలని పూజలు చేస్తుంటారు. తాజాగా సోషల్ మీడియాలో బోనాల జాతరకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి.. బోనాల పండుగ సందర్భంగా చేసిన డ్యాన్స్ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Viral Video : రెచ్చిపోయిన యువతి
తాజాగా సికింద్రాబాద్ లోని పాలారంబండిలో బోనాల జాతర సందర్భంగా ఓ యువతి చీరకట్టుకొని తీన్మార్ డ్యాన్స్ చేసింది. సుమారు మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఆ యువతి తీన్మార్ డ్యాన్స్ చేసి అదరగొట్టేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
చీర కట్టుకొని నాభి అందాలను చూపిస్తూ ఆ యువతి చేసిన డ్యాన్స్ చూస్తే మతిపోవాల్సిందే. పిచ్చెక్కించేసింది భయ్యా.. అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ యువతి బోనాల్లో చేసిన డ్యాన్స్ వీడియోను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.