Priya Prakash Varrier : ముందు మొత్తం చూపించేసింది.. ఎద అందాలతో అరాచకం చేస్తోంది.. రెచ్చిపోయి మరీ అంతా చూపించేస్తున్న ప్రియా ప్రకాశ్

Priya Prakash Varrier : ప్రియా ప్రకాశ్ వారియర్.. సోషల్ మీడియా స్టార్. ఒకే ఒక్క నైట్ తో సోషల్ మీడియాలో స్టార్ అయిపోయింది ఈ సుందరి. కేవలం కన్ను కొట్టి నేషనల్ క్రష్ అయిపోయింది. ఓవర్ నైట్ స్టార్ అవడమే కాదు.. తను స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

priya prakash varrier latest photos viral
priya prakash varrier latest photos viral

తనకు ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ తో తెలుగులోనూ తనకు వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి. తెలుగు దర్శకులు, నిర్మాతలు తన కోసం క్యూ కట్టారు. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటించినా.. తనకు అనుకున్నంత ఫలితం మాత్రం రాలేదు. తెలుగు సినిమాలు పెద్దగా ఆడలేదు. తను కేవలం గ్లామర్ ను ఒలకబోయడానికి మాత్రమే సెట్ అవుతుందని.. తను ఇంకా యాక్టింగ్ నేర్చుకోవాలని ప్రేక్షకులు గ్రహించారు.

Priya Prakash Varrier : కేవలం కన్ను కొట్టి కోట్లమంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్న ప్రియ

కేవలం కన్ను కొట్టి.. చేతి గన్ తో పేల్చి ఈ సుందరి కోట్ల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ తనకు ఆఫర్స్ వచ్చాయి. తను మలయాళంలో నటించిన తొలి మూవీ ఒరు ఆదార్ లవ్ సినిమా కూడా అంతగా సక్సెస్ కాలేదు.

priya prakash varrier latest photos viral
priya prakash varrier latest photos viral

కానీ.. తన అందాలను మాత్రం ప్రియా ఆరబోస్తూనే ఉంది. గ్లామర్ ను ఒలకపోస్తూనే ఉంది. ఫోటో షూట్స్ లో పాల్గొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. తాజాగా రెడ్ డ్రెస్ లో అందాలను ఆరబోసింది. ముందు మొత్తం కనిపించేలా.. ఎద అందాలను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొట్టింది ప్రియా ప్రకాశ్ వారియర్.

priya prakash varrier latest photos viral
priya prakash varrier latest photos viral

ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఆ ఫోటోలను చూసి మతులు పోగొట్టుకుంటున్నారు. వామ్మో.. ప్రియ ప్రకాశ్ వారియర్ మామూలుగా లేవు కదా.. రెచ్చగొడుతున్నావు.. తట్టుకోలేకపోతున్నాం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

priya prakash varrier latest photos viral
priya prakash varrier latest photos viral