Sudheer-Rashmi : గెటప్ శీను సుధీర్- రష్మి ప్రేమ, పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్.

Sudheer-Rashmi : జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా చాలామంది తమ ఆర్టిస్టులు ఈ ప్రోగ్రాం ద్వారా సినిమాలో ప్రవేశించి మంచి పేరు దక్కించుకున్నారు. అంతేకాకుండా ఈ ప్రోగ్రాం ద్వారా చాలామంది బుల్లితెరపై వెలిగిపోతున్నారు. ఇందులో ముందుగా మనం చెప్పవలసిన పేరు సుడిగాలి సుదీర్ మరియు యాంకర్ రేష్మి. వీరిద్దరూ జబర్దస్త్ షో ద్వారా లవ్ ట్రాక్ తో చాలా ఫేమస్ అయ్యారు. సుడిగాలి సుదీర్ ఇప్పుడు బుల్లితెరపై ఒక స్టార్ గా ఎదిగాడు. తనపై ఎటువంటి కౌంటర్లు వేసిన పంచులేస్తున్న పాజిటివ్ గా తీసుకునే నేచర్ తో చాలా పాపులర్ అయ్యాడు సుదీర్.

అందరికంటే ఎక్కువగా రష్మితో చేసిన రొమాంటిక్ కన్వర్జేషన్ తో బుల్లితెరపై చాలామంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు సుదీర్. వీళ్ళిద్దరి కాంబినేషన్లో చాలా షోస్ తెరపైకి రావడం జరిగింది. ఈ వీరిద్దరూ పాపులర్ అయ్యారు. వీరు కెమిస్ట్రీ తో అనేక పండగలకి పంపాలకి ఈవెంట్లకి స్పెషల్ షోలకి వీళ్లిద్దరు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచి నిజంగానే రిలేషన్ లో ఉన్నట్లుగా బయట అందరూ అనుకున్నారు. అంతేకాకుండా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు అన్నట్లు కూడా బయట పుకార్లు షికారు చేశాయి. అయితే గెటప్ శీను ఇప్పుడు వీరు ఇద్దరు పై షాకింగ్ కామెంట్లు చేయడం జరిగింది. సుడిగాలి సుదీర్ మరియు గెటప్ శీను జబర్దస్త్ స్టార్టింగ్ నుంచి మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు.

Sudheer-Rashmi : గెటప్ శీను సుధీర్- రష్మి ప్రేమ, పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్.

getup srinu viral comments on sudheer and resmi
getup srinu viral comments on sudheer and resmi

సుడిగాలి సుదీర్ మరియు యాంకర్ రష్మి రిలేషన్ గురించి గెటప్ శీను ని చాలా సందర్భాలలో ప్రశ్నించారు. వీళ్ళిద్దరి గురించి ఎంత ఫోర్స్ చేసి అడిగినా అది ప్రోగ్రాం వరకే అని చెప్తూ వచ్చాడు. అయితే తాజాగా వీరిద్దరు రిలేషన్ పై ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు కుండబద్దలుకొట్టినట్లు సమాధానం చెప్పారు. షూటింగ్ అయిపోయిన తర్వాత రష్మీది ఒకదారి సుడిగాలి సుదీర్ ది మరో దారి అని అన్నారు. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే వాళ్ళిద్దరూ స్క్రీన్ పై లవర్స్ గా యాక్టింగ్ చేస్తారని రియల్ గా వాళ్ళిద్దరి దారులు వేరు ని కుండబద్దలుకొట్టినట్టుగా చెప్పడం జరిగింది. గెటప్ శీను ఇప్పుడు చేసిన ఈ కామెంట్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి.