Machela Niyojakavargam : నితిన్ అధిరిందే వీడియో సాంగ్ రిలీజ్… సాంగ్ కూడా అదిరింది.

Machela Niyojakavargam : నితిన్ మరియు కృతి శెట్టి జంటగా చేస్తున్న మాచర్ల నియోజకవర్గం వీడియో సాంగ్ ని చిత్ర యూనిట్ వారు రిలీజ్ చేయడం జరిగింది. పొలిటికల్ ఎంటర్టైనర్ మరియు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నితిన్ హీరోగా ఈ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి మరియు కేథరిన్ హీరోయిన్లుగా చేస్తున్నారు.

ఈ చిత్రానికి దర్శకుడు రాజశేఖర్ రెడ్డి గారు చేయగా, ఆల్రెడీ దీనికి వీడియో సాంగ్ సంబంధించిన ఒక వీడియో సాంగ్ రారారెడ్డి ఐ యాం రెడీ అనే పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ పాటకు యువకులు బాగా ఆకర్షితులయ్యారు. మాచర్ల నియోజకవర్గం సినిమాలో అదిరిందే పసిగుండే అనే సాంగ్ తో కృషి శెట్టి మరియు నితిన్ తన డాన్స్ తో మెప్పించారు.

Machela Niyojakavargam : నితిన్ అధిరిందే వీడియో సాంగ్ రిలీజ్… సాంగ్ కూడా అదిరింది.

nithin Machela Niyojakavargam movie full video song released
nithin Machela Niyojakavargam movie full video song released

ఈ సినిమాలో అంజలి చేసిన ఐటమ్ సాంగ్ ఇప్పటికే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఏ రకంగా చూసిన ఈ సినిమాలో అన్ని హైలెట్లు ఉండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ పాటకు మహితి స్వర సాగర్ స్వరాలు అందించగా సంజిత్ హెగ్డే ఈ పాటను పాడడం జరిగింది. ఈ సినిమాకు అన్ని ప్లస్ పాయింట్లే ఉండడంతో ఈ సినిమా కోసం నితిన్ ఫాన్స్ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.