Payal Rajput : ఆర్ఎక్స్ 100 ద్వారా తెలుగులో పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాతో తనదైన రొమాంటిక్ యాక్టింగ్ తో తన అందాల ఆరబోతతో ప్రేక్షకులని మిస్మరీస్ చేస్తూ కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది. అదేవిధంగా తాను సోషల్ మీడియాలో కూడా తన ఘాటైన అందాలను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను అమితంగా ఆకర్షిస్తుంది. తను చేసే షూస్ లో అందాల ఆరబోత మామూలుగా ఉండదు. తన అందాలను చూసే ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ అవుతూ ఉంటుంది. హీరోయిన్లకి ఏమాత్రం తీసి తీసుకొని అందంతో అందరినీ ఆకర్షించినప్పటికీ తన అందానికి మరియు తన టాలెంట్ కి సరిపడే సినిమా ఇంతవరకు పడలేదు.
అనుకోని అతిధి సినిమాలో పాయల్ నటన మరియు తన అందాల ప్రదర్శన హైలైట్ గా నిలవగా ఆ సినిమా అంతంత మాత్రమే థియేటర్లలో నిలిచింది. పాయల్ రాజ్ పుత్ ఏ సినిమా చేసిన ముందుగా తన అందాల ఆరబోతే ప్రధానంగా ఉంటూ ఉంటుంది. అంతలా ఈ భామ అందాల ఆరబోతలో ఏమాత్రం రాజీ పడకుండా చేస్తుంది. ఈ భామ ఆన్ స్క్రీన్ లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా తన బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ సౌరబ్ దింగ్రా తో ఎప్పుడు ఆఫ్ స్క్రీన్ లో కూడా హల్చల్ చేస్తూ ఉంటుంది.
Payal Rajput : పాయల్ రాజ్ పుత్ తన అందాలతో సెగలు పుట్టిస్తూ కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొడుతుంది.

పాయల్ రాజ్ పుత్ ప్రతిసారి పేద ఒక టాపిక్ లో గురవుతూ మరియు ఆ ట్రావెల్స్ ని ధైర్యంతో ఎదుర్కొంటూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు నిలుస్తూ ఉంటుంది. అంతేగాక పాయల్ రాజ్ పుత్ కు సామాజిక మాధ్యమాలలో చాలా ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఏమి చేసినా ఒక వీడియోలో తన అందాలను ఆరబోస్తూ చేసిన వీడియో కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొడుతుంది. ఈ వీడియోలో తాను చేసిన అందాల ప్రదర్శనకు కుర్ర కారు పిచ్చెక్కిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ విధంగా పాయల్ రాజ్పుత్ వైరల్ వీడియోతో నేట్టింట హల్చల్ చేస్తుంది.
View this post on Instagram