Viral Video : మనం రోజు ఎన్నో అద్భుతాలను చూస్తూ ఉంటాం. అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఎన్నో వీడియోలు మనను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇలాంటి వీడియోలు కొన్ని భయపెడుతూ మరికొన్ని నవ్విస్తూ మరికొన్ని ఆశ్చర్యపడేలా చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూడబోయే వీడియో ప్రమాదవశాత్తు బిల్డింగ్ నుంచి పడిపోయిన తమ్ముడిని కాపాడిన అన్న ఇద్దరూ సేఫ్ గా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు కేరళలో తమ్ముడు టెర్రస్ నుండి పడిపోతుండగా అన్న పట్టుకొని ఆ ప్రమాదం నుండి కాపాడిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ వైరల్ వీడియో కేరళకు చెందిన ఓ అద్భుత ఘటన ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.
కేరళలోని మలప్పురంలోని ఓ ఇంటి బయటి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ వీడియోలో ఒక వ్యక్తి తన తమ్ముడిని టెర్రస్ మీద నుంచి పడిపోతుండగా పట్టుకోవడం కనిపించింది. తన తమ్ముడు పైనుండి కిందంపడిపోతుండగ జాగ్రత్తగా పట్టుకోవడం మానం గమనించవచ్చు. ఇలా జరిగిన సంఘటన లో ఎటువంటి ప్రాణహాని గానీ గాయాలు కానీ ఏమి కాలేదు. ఎప్పుడు ఈ వీడియో.చూసిన వారందరూ ఆశ్చర్యానికి గురి అయ్యరు. యువకుడు డాబాను శుభ్రం చేస్తుండగా, అతని అన్నయ్య కింది నుంచి టెర్రస్‌పై పైపు తో నీటిని పిచికారీ చేస్తున్నాడు. తమ్ముడు కింద పడటం గమనించిన అన్న అతని అన్నయ్య పైపును విసిరివేసి అతని చేతులతో పట్టుకోవడానికి సిద్ధమయ్యాడు.
Viral Video : ప్రమాదవశత్తూ బిల్డింగ్ మీదనుండి పడిపోయిన తమ్ముడిని కాపాడిన అన్న,

అయితే వారిద్దరూ పెద్దవాళ్ళు కావటంతో, తన సోదరుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ తన ప్రాణాలను పణంగా పెట్టాడు. కొన్ని సెకన్ల తరువాత, తమ్ముడు మొదట టెర్రస్ పై నుండి పడిపోయాడు మరియు అతని అన్న అతనిని ఎలాగో పట్టుకోగలిగాడు. ఇద్దరు నేలపై సురక్షితం గా పడివడం మనం చూడొచ్చు. కిందంపడిన తరవాత తమ్ముడిని అన్న ఎలా ఉన్నది గనిస్తాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ మిలియన్ లలో వ్యూస్ మరియు లైక్స్ వస్తున్నాయి. మీరు కూడా ఈ వీడియోని ఓ లుక్కేసుకోండి.
— Vishal Dharm (@VishalDharm1) August 3, 2022