Ramya Krishna : 23 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ కాంబినేషన్ లో పవర్ ఫుల్ మూవీ…

Ramya Krishna : ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్గా నటించి కొన్ని సినిమాల తర్వాత అమ్మగా, విలన్ గా, అత్తగా ఇలాంటి క్యారెట్లు చేసుకుంటూ దూసుకుపోతుంది శివగామిని. బాహుబలి సినిమాతో ఆమె ఎంతో క్రేజ్ ను అందుకుంది. ఆ సినిమాలో శివగామినిగా చేసి అభిమానులను ఎంతగానో అలరించింది. ఇక ప్రస్తుతం లైగర్ ఈ మూవీ కూడా వరల్డ్ వైస్ గా ఒక రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. ముఖ్యంగా నార్త్ సినీ రంగంలో ఈ మూవీకి మంచి గుర్తింపు ఏర్పడింది. రమ్యకృష్ణ, విజయ్ దేవరకొండ అమ్మగా తెరపై కనబడబోతుంది. అయితే ఆమె ఒక మాస్ క్యారెక్టర్ తో పరిచయం కానున్నట్లు ఈ ట్రైలర్ లోనే అర్థమైంది. అయితే ఈమధ్య కాలంలో మన శివగామిని షాక్ అయ్యే. కాంబినేషన్ పై క్లారిటీ ఇచ్చింది.

అగ్ర హీరో రజనీకాంత్ తో కొన్నాళ్ల తర్వాత వీరిద్దరూ జత కట్టి తెరని పంచుకోబోతునట్లు సమాచారం ఇచ్చారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ అంటే అందరికీ గుర్తొచ్చే సినిమా “నరసింహ”ఈ మూవీ అప్పుడు భారీ విజయాన్ని అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ మూవీలో తన చేసిన క్యారెక్టర్ ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే వీరిద్దరూ కాంబినేషన్ తో మరొకసారి అభిమానుల ముందుకు వస్తే బాగుంటుంది అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం యంగ్ దర్శకుడు నెలపన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ 169వ మూవీ లో నటిస్తుండగా.. ఈ మూవీలో రమ్యకృష్ణ పవర్ ఫుల్ రోల్ తోఅభిమానుల ముందుకి రానున్నది.

Ramya Krishna : 23 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ కాంబినేషన్ లో పవర్ ఫుల్ మూవీ…

ramya krishna acting with rajinikanth after 23years
ramya krishna acting with rajinikanth after 23years

దీనిలో కూడా రమ్యకృష్ణ, రజినీకాంత్ కు నెగిటివ్ క్యారెక్టర్ తోనే కనిపించబోతుందట. అయితే ఆ మూవీ షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఈ సినిమాలో తన రోల్ డిఫరెంట్ గా ఉంటుందట. అని మన శివగామిని సమాచారం ఇచ్చారు. అయితే ఈ మూవీలో ఐశ్వర్యరాయ్ ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉండగా శివ కార్తికేయన్ ఒక కీలక బంధువు పాత్రలో రానున్నట్లు సమాచారం అయితే వచ్చింది.ఇప్పటివరకు ఆ విషయంలో దర్శకుడు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ 169వ మూవీలో మాత్రం నటిస్తానన్నాడు. అని శివగామిని అధికారికంగా పేర్కొంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ ఈసారి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వనుందో చూడాలి.