ఇకనుంచి క్రెడిట్ కార్డ్ మీద వడ్డీలు బాదుడే బాదుడు?

మన దేశ ఆర్ధిక పరిస్టితి రోజు రోజుకు దిగజారుతోంది. దానికి ఒకే ఉదాహరణన అమెరిక డాలర్ విలువతో పోల్చితే మన రూపాయి విలువ క్రమంగా పడిపోవడమే. అందుకే ఈ పరిస్టితి చక్క దిద్దేందు కేంద్రం దగ్గర ఉన్న ఏకైక మార్గం టాక్స్ లు పెంచడం. వేరే దారులు వెతికే సమయం మనవాళ్ళ దగ్గర లేదు. ధరలు పెంచినా, టాక్స్ లు పెంచినా అడిగే నాథుడు ఎవ్వడు? ఈ కొత్త టాక్స్ జూన్ 1 నుంచి అమలులోకి వస్తాయి.

Advertisement

అందుకే ఇప్పుడు కేంద్రం కన్ను క్రెడిట్ కార్డ్ వాడే కస్టమర్ల మీద పడింది. ఇప్పటికే ఉన్న టాక్స్ లు చాలవు అన్నట్లు ప్రతి ట్రాన్జాంగ్షన్ మీద వీర బాదుడు బాదబోతోంది. ఇందులో ముఖ్యమైనవి లిబరలైడ్జ్ రెమిటెన్స్ స్కీమ్.

Advertisement

ఇప్పటి నుంచి ఇలాంటి పేమెంట్స్ అన్నీ టాక్స్ ఎల్ సోర్సెస్ కు వర్తిస్తాయి. ఫారిన్ రెమిటెన్స్ పైన 5శాతం నుంచి 20 శాతం పెరుగుుతుంది. దీని మీద అదనపు చార్జీలు వేరు. అంటే మీరు అమెరికా ట్రిప్ వేసారనుకోండి, దానికి ఓ రెండు లక్షలు ఖర్చు అయితే దానికి టాక్స్ యాడ్ చేసి ఇంకో 40వేలు అదనంగా కట్టాల్సి ఉంటుంది.

దీంతో పాటు క్రెడిట్ కార్డు కస్టమర్ కి తెలియకుండా కార్డు లిమిట్ పెంచడం ఛార్జీలు వసూలు చేయడం లాంటివి చేయకూడదని తెలిపింది ఆర్బీఐ. అలా వసూలు చేశారని కాని కస్టమర్ కి తెలిస్తే బ్యాంక్ ఎంత వసూలు చేసిందో, దానికి డబుల్ కస్టమర్ తిరిగి బ్యాంక్ చెల్లించాలి. ఇది ఆర్బీఐ చెప్పిన రూల్. కస్టమర్ కి ఆ విషయం తెలిస్తే పర్వాలేదు. లేదంటే వసూళ్ల బాదుడు తప్పదు.

ట్రిప్స్ కోసం క్రెడిట్ కార్డు పేమెంట్ కూడా ఎల్ ఆర్ ఎస్ పరిదిలోకి తీసుకురావాలని ఆర్ధిక శాఖ ఆర్ బీ ఐ నుంచి అనుమతి పొందింది. క్రెడిట్ కార్డు లోన్స్ క్లియర్ చేసే విషయంలో కస్టమర్ కి దాని పై ఫుల్ గా అవగాహన కల్పించాలి, మినిమమ్ బిల్ క్లియర్ చేస్తూ ఉంటే లాస్ట్ కి ఫుల్ అమౌంట్ క్లియర్ చేయడానికి చాలా టైం పడుతుందని అవగాహన కల్పించాలి, దీంతో పాటు వడ్డీ కూడా ఎక్కువ అవుతుందని కస్టమర్ కి బిల్లు పై క్లియర్ గా రాసి తెలియజేయాలి. కానీ ఇవి అమలు కావడం లేదు. మొత్తానికి కొత్త టాక్స్ జూన్ 1 నుంచి అమలులోకి వస్తాయి. తస్మాత్ జాగ్రత్త!

Advertisement