కొణిదెల నిహారిక మానసికంగా చనిపోయిందా?

ఇప్పుడు కొనిదెల వంశాన్ని పట్టి పీడిస్తున్న అంశం ఒక్కటే. అదే కొనిదెల నిహారిక విడాకుల విషయం. నిహారిక నాగబాబు కూతురే కావచ్చు. కానీ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు గారాలపట్టి. ఆమె ఈ ముగ్గురి చేతులల్లో అల్లారు ముద్దుగా పెరిగింది.

Advertisement

ఈ ముగ్గురు కలిసి ఎంతో వైభోగంగా ఆమె పెళ్లి చేశారు. ఆమె నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో వర్దిల్లాలని మనసారా దీవించారు. ఆమెను అత్తగారింటికి సాగనంపుతుంటే ముగ్గుడు చిన్న పిల్లల్లా ఏడ్చారు. ఇప్పుడు ఆ కన్నీళ్ళు వాళ్ళకు శాశ్వతం అయ్యాయి. ఆమె అత్తగారి ఇల్లు వదిలి తిరుగుటపాలో పుట్టింటికి రాగానే ఆ ముగ్గురి కళ్ళలోని తడి ఆరడం లేదు.

Advertisement

విడాకుల కేసు ఆమెను చాలా కృంగ దీసింది. పెళ్ళికి ముందు గలగలా మాట్లాడుతూ, అల్లరి చేస్తూ ఇల్లు పీకి పందిరేసే ఆమె ఒక్కసారిగా ముగబోయింది. ఎవరో నాలుక కత్తిరించినట్లు మౌన దీక్ష చేపట్టింది. ఆమె ఏకాంతానికి నాలుగు గోడలే తోడయ్యాయి.

అందుకే ఆమెను నాలుగు చోట్ల తిప్పి ఆ విరహంలోంచి బయట పడేయాలని ఆ ముగ్గరు ఆమెను జిమ్ కు పంపుతున్నారు. కానీ ఆమె ఒక్కసారిగా జిమ్ నుంచి ”ఐ యాం డెత్ బంగారం” అని ఇన్ స్ట్రా గ్రామ్ లో పోస్ట్ పెట్టి అంద్రర్ని హడాలెత్తించింది. ఆమె నిజంగానే చనిపోయింది అనుకుని అందరు హుటా హుటిన పరుగులు తీశారు. ప్రాణంతో ఉన్న ఆమె ”నేను మానసికంగా చనిపోయాను బంగారం” అని తండ్రికి చెప్పి కంటతడి పెట్టుకుంది.

Advertisement