Chanakya Niti : తన ఇంద్రియాలను ఎలా నియంతరించాలో కొంగకు బాగా తెలుసు. అదేవిధంగా సంధ్యామనంతో పని చేస్తే విజయం మన సొంతమవుతుంది. ఒక వ్యక్తి తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకో లేకపోతే ఆ వ్యక్తి ఎప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉంటాడు. కాబట్టి మీ మనసును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి. ఆచార్య చానికుడు తెలిపిన నీతి సూత్రాలు ప్రకారం, యుక్త వయసులో… స్రీ, పురుషుల భవిష్యత్తు గురించి జాగ్రత్తగా ఉండాలి.
సరియైన వ్యూహాన్ని రూపొందించడం ద్వారా, యువత తమ జీవిత లక్ష్యాన్ని సాధించవచ్చు. అయితే యువత వారు చెడు అలవాట్లు కి బానిసగా మారితే అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. యువత ఏ అలవాట్లు దూరంగా ఉంటే మంచిదో తెలుసుకుందాం.కోడి సూర్యోదయాన్ని కంటే ముందే లేస్తుంది. అంతేకాకుండా వ్యతిరేక శక్తులపై పోరాడుతుంది. ఆహారాన్ని పంచుకోవడం, సొంత వ్యక్తితో ఆహారాన్ని పొందడం. ఇటువంటి లక్షణాలన్నీ మానవుడు కోడి నుంచి నేర్చుకోవచ్చు. ఇటువంటి లక్షణాలన్నీ మనిషికి ఉన్నత శిఖరానికి తీసుకెళ్తాయి.
Chanakya Niti : పురుషులు ఈ మూడు అలవాట్లకు దూరంగా ఉండ మంటున్న ఆచార్య చాణిక్యుడు..
యువత మత్తు వంటి చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి. మత్తు కారణంగా ఒక వ్యక్తి శారీరకంగాగానే కాకుండా మానసికంగా కూడా బలహీనుడవుతాడు. దీంతో తీవ్రమైన ఇబ్బందులకి గురికావాల్సి ఉంది వస్తుంది. వ్యసనాలు యువత వర్తమానాన్ని పాడుచేస్తాయి. ఆచార్య చానికుడు తెలిపిన నీతి సూత్రాల ప్రకారం, యువత తప్పు సంఘత్వానికి దూరంగా ఉండాలి. చెడ్డ అలవాట్లు, వ్యసనాల వారి మధ్య కూర్చోవడం వల్ల అవతలి వారికి చెడ్డ అలవాటు వస్తుంది. ఇటువంటి లక్షణాలు కారణంగా తన లక్ష్యాన్ని చేరుకోలేరు.