Health Benefits : మనిషి శరీరంలో లివర్ ముఖ్యమైన అవయవం. లివర్ బాడీలో ఉన్న వ్యర్ధాలను బయటకు పంపడంతో పాటు ఆహారం ద్వారా తయారైన లివర్ క్లీన్ చేస్తుంది. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఆటో హ్యూమన్ డిజార్డ్ రావడానికి లేదా వివిధ రకాల వ్యాధులు చంపటానికి ముఖ్య కారణం అవుతాయి. ప్రస్తుత కాలంలో దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి అలాగే క్యాన్సర్ అనే వ్యాధి కూడా సంభవించడానికి కారణం అవుతున్నాయి. ఇలాంటి వాటిని కేవలం లివర్ మాత్రమే క్లీన్ చేయగలదు.
Health Benefits :ఈ పండు తింటే చాలు లివర్ పనితీరుని మెరుగుపరిచి, కణాలను శుభ్రం చేసి ఉత్సాహంగా ఉంచుతుందట.
అప్రికాట్ పండు తినడం వల్ల దానిలో ఉండే క్లోరోజనిక్ అనే రసాయన కాంపౌండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. క్లోరోజెనిక్ యాసిడ్ కాలేయంలో ఫ్రీ రాడికల్ని బయటకు తొలగింపడానికి ఉపయోగపడుతుంది. అంటే ఫ్రీ రాడికల్స్ డై ఆఫ్రికాట్ 76 తీసుకుంటే 60 70 శాతం లివర్ క్లీన్ చేస్తుంది. అని 2015 వ సంవత్సరంలో చాలామందిలో ప్రత్యేకంగా పరీక్షలను నిర్వహించారు. దీనికి లివర్ ఎంతో మేలు చేసేది డ్రై ఆఫ్రికాట్ ఇవి చాలా రుచిగా ఉంటుంది. ఇది అందరికీ అందుబాటులో ఉండి చాలా తక్కువ ధరకే లభిస్తుంది. ఈ ఫ్రూట్స్ ని రోజు తింటే లివర్ ఆరోగ్యం గా ఉంటుంది.
లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు అదేవిధంగా ఫ్యాటీ లివర్ ఉన్నవారు ఈ ఫ్రూట్ తినడం వల్ల సమస్యలన్నీ దూరమవుతాయి. ఈ పండు తినడం వల్ల కలిగే మరొక లాభం ఏమిటంటే ఆక్సిడేటివ్ ఒత్తిడిని పూర్తిగా తగ్గిస్తుంది. మన శరీరంలో కణాలు ఆక్సిజన్ తో రియాక్ట్ చెంది పాడైపోతూ ఉంటాయి. దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కార్బోహైడ్రేట్ 63 గ్రాములు, ఫ్యాట్ 6 గ్రాములు, ఫైబర్ 7.3 గ్రాములు అదేవిధంగా విటమిన్ కే కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్షణ వ్యవస్థను అధిగమించడానికి బాగా ఉపయోగపడతాయి. కావున రోజు ఇలాంటి ఫ్రూట్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈ ఫ్రూట్ చిన్న నుంచి పెద్దల వరకు అందరూ తినవచ్చు.