Astrology : తొలి ఏకాదశి అంటే ఆషాడ మాసంలో వచ్చే ఈ పండుగ ను తొలి పండుగ అంటారు. అన్నీ పండుగలు ఈ పండుగ తర్వతనే వస్తాయి. ఈ సంవత్సరం లో వచ్చే పండుగ మొదటి పండగ ఈ తొలి ఏకాదశి అని చెప్తుంటారు. ఉపవాసం తో శ్రీమహావిష్ణువు ను కొలవటం ద్వారా ఆయన అనుగ్రహాన్ని మరియు మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ నాలుగు నెలల పాటు శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. వచ్చే నాలుగు నెలలు అంటే వచ్చే నవంబర్ 4 వరకు, అంటే తిరిగి మళ్ళీ ప్రమోదిని ఏకాదశి నాడు మళ్లీ లేస్తాడు మహావిష్ణు. ఇప్పుడు ఉన్న చతుర్మాసాలు అని ఈ నాలుగు నెలల ను అంటారు. కవున ఆయన అనుగ్రహంతో ఈ నాలుగు రాశుల వారికి తిరగబోతుంది. చాతుర్మాసం ఆధ్యాత్మిక శక్తిని పొందడానికి ముఖ్య సమయంగా చెప్పబడింది. అయితే ఈ 12 రాశులు పురాణాల జ్యోతిషంలో ఉంటాయి. కానీ నాలుగు రాశుల వారికి వచ్చే నాలుగు నెలలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం..
మొదటిగా మేషరాశి: ఈ రాశి వారికి ఈ నాలుగు నెలలు అన్ని ఏ పని చేసినా మంచి ఫలితాలను పొందుతారు. మీరు చేసే ప్రతి పనులలో జయం మిమ్మల్ని వరిస్తుంది. అలాగే నూతన గా ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారు ఇప్పుడు ఇల్లు కొనుగోలు చేస్తారు.
Astrology : ఇప్పటి నుంచి నవంబర్ 4 వరకు ఈ నాలుగు రాశుల వారికి దశ తిరగినట్టే…
సింహరాశి: సింహ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు ఈ నాలుగు నెలలు చాలా బలంగా మారుతాయి. కొత్తగా ఉద్యోగ విజయంలో ప్రయత్నాలు మొదలు పెట్టడానికి ఈ సమయం చాలా మంచిది. అలాగే వ్యాపారం లో కూడా మంచి ఫలితాలు పొందుతారు.
కన్యరాశి: కన్య రాశి వారికి ఈ అంత శుభప్రదమే జరుగుతుంది ఈ నాలుగు నెలలు. లక్ష్మీ అనుగ్రహంతో ఈ రాశి వారికి ధన ప్రాప్తి కలుగుతుంది. మంచి కీర్తి, ప్రతిష్టలు పొందుతారు.
మిధున రాశి: మిధున రాశి చేసే ప్రతింపనిలో విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో ధనప్రాప్తి, సంతోషాలు లభిస్తాయి. మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పెద్ద పదవులు కూడా ఈ రాశి వారికి లభిస్తాయి. మంచి కీర్తి, పేరు, ప్రతిష్టలు కూడా పొందుతారు.