JrNTR : జూనియర్ ఎన్ టి ఆర్ తెలుగు చిత్ర సీమలో పరిచయం అవసరం లేని పేరు. RRR మూవీ తరవాత యంగ్ టైగర్ దు మరింతగా పెంచాడు. వరుసగా ప్రాజెక్టులు మీద వర్క్ చేస్తూ బిజీగా మారిపోయాడు.అయితే ఇప్పుడు కొరటాల శివతో NTR30 ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ పైకి వేతున్న సంగతి అందరికి తెలిసిందే. ప్రశాంత్ నీల్ కే జీ ఎఫ్ లో ఎంత పవర్ఫుల్ గా హీరోను చుపించాడో అందరికీ తెలిసిందే. అదేవిధంగా గా ఇప్పుడు NTR తో కలిసి ఒక పవర్ఫుల్ ప్రాజెక్టులు ఒకే చెప్పినట్లు తెలిసింది. NTR31 తో ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
Jr.NTR ఈ సినిమాలో పవర్ ఫుల్ నెగిటివ్ పాత్రలో నటిస్తున్నారు అని సమాచారం. అయితే ఈ సినిమాకు అసుర లేదా అసురుడు అని టైటిల్ అనుకున్నట్లు సమాచారం. NTR ఈ టైటిల్ కు తగ్గట్టుగానే యంగ్ టైగర్ పవర్ఫుల్ గా చూపించ బోతున్నాడు అని సమాచారం. అసుర లేదా అసురుడు అనే టైటిల్ NTR అభిమానులకు చాలా బాగా నచ్చింది అని సమాచారం. దీనికి తగ్గట్టగానే ఈ టైటిల్ నే కరారు చెయ్యాలని అభిమానులు కోరుకున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ టైటిల్ ను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
JrNTR : NTR31 సినిమా లో మరో పవర్ ఫుల్ ప్యాక్.

జై లవకుశ సినిమాలో NTR చూపించిన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. నెగిటివ్ పాత్రలో యంగ్ టైగర్ జీవించాడు. రావణ్ పాత్రలో NTR చూపించిన విధానం తన అభిమానులకు పునకాలు తెప్పించింది అని చెప్పాలి. అదేవిధంగా ఈ సినిమాలో యంగ్ టైగర్ నుంచి మరో అద్భుమైన పవర్ ఫుల్ పాత్రను కోరుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ కోలీవుడ్ దర్శకుడు అయింటువంటి శంకర్ తో ప్రస్తుతం ఓ సినిమాను తెరకక్కిస్తున్నారు. తర్వత ఎన్టీఆర్ తో ఓ భారీ ప్రాజెక్ట్ ఉందా బోతున్నట్లు సమాచారం. దీనిలో ఎంత నిజం ఉంటది అనేది వేచి చూడాలి.