Astrology : కొందరు ఇలా పడుకోగానే కలలు కంటూనే ఉంటారు. రాత్రి కన్నా కళలను ఉదయాన్నే గుర్తు చేసుకొని దాంతో వారి మనశ్శాంతిని నాశనం చేసుకుంటూ ఉంటారు. అయితే… ఇలా రాత్రి చెడు కలలు రాకుండా ఉండాలంటే… జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పరిష్కారాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటేరాత్రి పడుకోగానే కలలు కనడం అనేది ఇది ఒక సహజం.. అయితే కొందరికి మంచి కలలు పడతాయి మరికొందరికి చెడు కలలు వస్తూ ఉంటాయి. ఆ కలలని తలుచుకొని కొందరు భయపడుతూ ఉంటారు. వాటి గురించి ఆలోచిస్తూ… రోజంతా భయపడే వారు చాలామంది ఉన్నారు. మరికొందరైతే రాత్రి కన్నా కలలోని ఇతరులతో చెప్పుకొని నిజమవుతుందని భయపడుతూ ఉంటారు. దీంతో వారు తమ మనశ్శాంతిని నాశనం చేసుకుంటూ ఉంటారు. అయితే చెడు కలల నుంచి విముక్తి పొందాలంటే.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పరిష్కారాలు ఉన్నాయి.
ఒక రాగి పాత్రలో నీళ్లు పోసి, దాని పైన ఒక గుడ్డతో కప్పి, మీ బెడ్ పక్కన పెట్టుకోండి. ఆ నీటిని మరుసటి రోజు ఉదయాన్నే చెట్లకు పోయండి.మీ పిల్లో కింద లవంగాలను ఉంచండి. లేదంటే… మంచి ప్రశాంతమైన నిద్ర కోసం మీ దిండు కింద పిట్క రి అని ప్రసిద్ధి చెందిన పట్టిక ఉంచండి. ఇలా ఎనిమిది రోజులపాటు చేసిన తర్వాత కాల్చండి.మీరు దిండు కింద ఒక క్లాత్ లో 4 ఏలకులు ఉంచుకుంటే మీనిద్రకు ఎటువంటి భంగం ఏర్పడదు. గోరువెచ్చని నీటితో పడుకునే ముందు కాళ్లు కడగాలి. మీ మనసుకి ప్రశాంతంగా ఉండాలంటే కర్పూరం కలిపిన కొబ్బరి నూనెను పాదాలకు రాయండి.మీ మంచం పక్కన చెప్పులు పెట్టడం మర్చిపోకూడదు. చెడు కలలు రాకుండా ఉండాలంటే దక్షిణం వైపు తల, ఉత్తరం వైపు కాలు పెట్టి పడుకోవాలి. మహిళలకు చెడు కలలు రాకుండా ఉండాలంటే పడుకునే ముందు జుట్టు కట్టుకోవడం మర్చిపోకండి.
Astrology : మీకు రోజు చెడు కలలు వస్తున్నాయా.? అయితే వెంటనే ఇలా చేయండి.

చెడు కలలు రాకుండా ఉండాలంటే ఈ మంత్రాన్ని జపించడం మంచిది.
ఆంజనేయ స్వామి మంత్రం.
రామ స్కంధం హనుమంతం, వైనతేయం వృక్షోదరం శయనే య: స్మరేనిత్యం, దుస్వాపనం తస్సే శ్యతీ.
దుర్గామాత మంత్రం.
నమస్తేస్యై నమ స్త
నమో నమః
నరసింహ మంత్రం.
ఓం అహం ఫట్ నరసింహ స్వాహా