Rock salt Effects : ఉప్పు లేకుంటే ఆహారం రుచిగా అనిపించదని చాలామంది అంటుంటారు. కొందరి ఉప్పుని ఎక్కువగా తింటారు మరి కొందరు తక్కువగా తింటుంటారు. రోజువారి ఆహారంలో కూడా రాక్ సాల్ట్ ని వాడుతున్నారు. ఈ ఉప్పు రక్తపోటు, గుండె ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే రాక్ సాల్ట్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల శరీరంలో అనేక పోషకాలోపు ఏర్పడుతుందిని ఆయుర్వేదంలో పేర్కొన్నారు. రాక్ సాల్ట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని హిమాలయన్ సాల్ట్ అని కూడా అంటారు. దీనిలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే చాలామంది మెత్తటి ఉప్పుకు బదులుగా దీనిని ఉపయోగిస్తున్నారు. పూర్వకాలంలో ఈ సాల్ట్ ని ఉపవాసంలో మాత్రమే వాడేవారు. ఇప్పుడు రోజు వారి ఆహారంలో కూడా రాళ్ల ఉప్పుని వాడుతున్నారు. అయితే ఈ పింక్ కలర్ సాల్ట్ ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటంటే.
Rock salt Effects : రాక్ సాల్ట్ ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు…
ఇది మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. అయితే దీనిని ఎక్కువ రోజులు ఉపయోగించడం వల్ల శరీరంలో వివిధ రకాల సమస్యలు తొలగిపోతాయి. చాలామంది ఇప్పుడు రాక్ సాల్టును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది అయోడిన్ లోపానికి దారితీస్తుంది. ఇక శరీరంలో వాటర్ సమస్య కూడా పెరుగుతుంది.

థైరాయిడ్ సమస్య….
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు ఈ ఉప్పుకి దూరంగా ఉండటం మంచిది. శరీరంలో అయోడిన్ లోపం ఉంటే, థైరాయిడ్ సమస్య పెరుగుతుంది.
వాటర్ రిటెన్షన్ సమస్య..
ఉప్పుని ఎక్కువగా తీసుకునే వారి శరీరంలో నీరు నిలుపుదల సమస్య ఉంటుంది. దీంతో శరీరంలో అనేక సమస్యలు మొదలవుతాయి.
అయోడిన్ లోపం….
తెల్లటి ఉప్పు కంటే పింక్ కలర్ సాల్టులో అయోడిన్ చాలా తక్కువగా ఉంటుంది. మీరు కొన్ని రోజులు పాటు ఆహారంలో రాతి ఉప్పును ఉపయోగిస్తే, అది అయోడిన్ లోపం, శరీరంలో వచ్చే వ్యాధులకు దారితీస్తుంది.
అలసట_కండరాల బలహీనత:
రాతి ఉప్పుని ఎక్కువగా వాడితే శరీరంలో అలసట, కండరాలు బలహీన పడతాయి, కాబట్టి, రాతి ఉప్పుని తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.
అధిక రక్తపోటు : రాక్ సాల్ట్ రక్తపోటును ఏం తరించుకోవడానికి ఉపయోగిస్తారు. రాతి ఉప్పును ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. దీనివల్ల స్టోక్, గుండె జబ్బులు తలెత్తే అవకాశం ఉంది.