Zodiac Signs : జులై నెల 2022 కన్య రాశి వారికి రుణ, రోగ మరియు శత్రు భాధలు ఈ రాశుల వారికి ఈ నెలలో వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల తగ్గుతుంది. ఈ నెలలో కన్య రాశులు వారికి రెండో స్థానంలో కేతు ఒక్క సంసారం జరుగుతుంది. ఇక చిత్త ఒకటి, రెండు పాదాలు చూసుకున్నట్లయితే ఆకస్మితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.
అలాగే అకస్మాత్తుగా దూర ప్రయాణాలు అనుకూలంగా లేదు. అదేవిధంగా బీపీ ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆఫీసులో పెండింగ్ శాలరీస్ మీ చేతికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పెద్ద పెద్ద చదువులకి భంగం కలిగే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి గణపతి పూజ చేయడం వలన వ్యాపారాలలో, సొంత భూమి కొనడంలో ఫలితం ఉంటుంది. విదేశాలకు వెళ్లే విషయంలో చక్కటి ఫలితాలు పొందుతారు.
Zodiac Signs : కన్య రాశి వారికి జూలై నెల 2022 గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే..

మీరు తప్పకుండా చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర్ల స్వామి యొక్క స్తోత్ర పఠనం చేయాలి. గోవుకి క్యారెట్స్, బెల్లము, గ్రాసము తినిపించండి అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ విధంగా చేయడం వల్ల అన్ని విషయాలు చక్కటి ఫలితాలు పొందుతారు.ఈ విధంగా కన్య రాశి వారికి జులై నెలలో వెంకటేశులు స్వామి యొక్క సూత్ర పఠనం చేయడం వల్ల అప్పులు బాధ తీరి, అనేక రకాల ఆరోగ్య సమస్యల నుండి విముక్తి కలుగుతుంది.