Vasthu Shastra : మన ఇంట్లో కొన్ని మంత్రాలను జపం చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మనసుతో మరణం చేస్తే రక్షించేది మంత్రం. శబ్ద ప్రకంపనలే మంత్రం. ఏ శబ్దం అయినా ఏదో ఒక అక్షరాన్ని ఆధారం చేసుకుని ఉత్పన్నం అవుతుంది. మంత్రంలోనే అక్షరాలు మానవ శరీరంలో పంచభూతాలను ప్రభావితం చేస్తాయి. ఆ అక్షరాలు కొన్ని నెగటివ్ గా స్పందింపజేస్తాయి. మరికొన్ని పాజిటివ్ గా స్పందింపజేస్తాయి. శబ్ద ప్రకంపనాల నిలయం ఇల్లు. ఇల్లే కాదు గుడి ,గుడిస ,గుహ ఫ్యాక్టరీ zఅన్ని నిర్మాణాలు శబ్ద ప్రకం పనాల కేంద్రాలే. అయితే ఆ శబ్దాలు మనిషి మీద ఎలాంటి ప్రభావం కలిగిస్తున్నాయి అనేదే ముఖ్యం. శాస్త్రీయ పద్ధతిలో నిర్మితమైనది గుడి. గృహం జీవనిర్మాణమై మనల్ని పాజిటివ్ శక్తులతో ప్రభావితం చేస్తుంది.
గాలి ఒక్కటే.. అది పిల్లల గ్రోవి లో నుంచి వెళ్తే అందమైన స్వరం సాధారణ గొట్టంలో నుంచి పోతే బస్సు మనే శబ్దం. వర్షపు చినుకులు ఆకుల మీద పడితే ఒక రక శబ్దం. ఇనుప రేకులు మీద పడితే అదోరక శబ్దం. ఇలా ఒక్కొక్క పరికరం ప్రతిస్పందన తీరును బట్టి శబ్ద సృష్టి ఉంటుంది. విక్రత పరిసరాల్లో శబ్ద ప్రకంపనాలు గొప్ప ఫలితాలు ఇవ్వలేవు. అవి నెగిటివిటీ శక్తులతో ఉంటాయి. కేవలం ఇంద్రేయాలని ఉసిగొలుపుతాయి. మంత్రాలు వల్లే వెయ్యడం మంచిదే కానీ, అవి గృహ దోషాలని నివారిస్తాయి అనేది నిజం కాదు. చిన్నపిల్లల పడకగది ఉత్తర వ్యాయామంలో వస్తుంది. కొందరు ఈశాన్యం దిశలో కూడా పిల్లల పడక గదులు ఏర్పరుస్తుంటారు. మీరు అడిగే పిల్లల గది ఏదో తెలియదు.
Vasthu Shastra : రోజు మీ ఇంట్లో ఈ మంత్రాన్ని పట్టిస్తే దోషాలన్నీ తొలగిపోతాయట.

ఈశాన్యం పిల్లల గదిలో అసలు ఏ దిశలోనైనా టాయిలెట్ వేయవద్దు. ఆ గదికి ఆగ్నేయం అయినా… వాయ వ్యన్ అయిన దోషమే అవుతుంది. ఇంటి వాయావ్యం దిశలో పిల్లల గదిని అమర్చేటప్పుడు ఆ గదికి ఉత్తరంలో లేక ఉత్తర వాయావ్యం దిశగా టాయిలెట్ ఉండాలి. ఆ గదికి ఉత్తరం అంతా టాయిలెట్ వేయవద్దు. మనిషి ఏదో వ్యు కోసం వాస్తు దోషం వలలో పడుతున్నాడు. దేని మీద అయినా ప్రేమ ఉండటం తప్పు కాదు. కానీ అది మీ మొహం మంచిది కాదు. దక్షణం చెరువుగట్టు వద్ద, పడమర వాగు పక్కన మంచి వ్యు ఉందని ఇల్లు కట్టుకొని ఉండాలనుకోవడం సరైన పద్ధతి కాదు. కేవలం భౌతికమైన సౌందర్యమే మనకి ఆనందం ఇవ్వదు.
ఆత్మ గతం చేసే ప్రకృతి పరిసరాలు మనిషికి శాంతినిస్తాయి. అందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. దిశలు ఉన్నాయి. కోడి కూర తినాలంటే కోడిని డైరెక్టుగా తినలేరు కదా దాన్ని శుద్ధి చేసి కోసి ఏవో మసాలాలు వేసి ఉండుతారు. తూర్పు ఉత్తరం చెరువులు ఉంటే వాటికి దూరంగానే వెంచర్లు వేసుకోవాలి. రెండు రోడ్లలో ప్రధాన విధి కేటు అనేది మీరు చెప్పలేదు. ఒకవేళ పశ్చిమం మెయిన్ రోడ్డు అయితే దానినే ప్రధానంగా చేసుకునే ఆసుపత్రికి పడమర వైపు సెంటర్లో గ్రాండ్ ఎంట్రీ ఏర్పాటు చేసి కట్టుకోండి. హాస్పటల్ ఏ కదా… రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఉత్తరం ప్రధాన రోడ్డు అయితే దానినే ప్రధానంగా ఎంచి, పడమరకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా కాక… ఉత్తరం గొప్పది అని, పడమర ఎంట్రీ లేకుండా ఉత్తరం పెట్టవద్దు.