Rithu Chowdary : రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బుల్లి తెర అభిమానులకు, సోషల్ మీడియా యూజర్లకు తను పరిచయం ఉన్న పేరే. సోషల్ మీడియాలో తనకు ఉన్న క్రేజే వేరు. తనకు ఉన్న క్రేజ్ మామూల్ది కాదు. సోషల్ మీడియాలో తనకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. తను సోషల్ మీడియాలో ఏదైనా ఫోటో కానీ.. వీడియో కానీ పోస్ట్ చేస్తే చాలు.. వెంటనే మిలియన్ల వ్యూస్ వస్తాయి. అది తనకున్న సోషల్ మీడియా రేంజ్.

తనకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ ను చూసే తనకు జబర్దస్త్ లోనూ అవకాశం వచ్చింది. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ తో విసిగిపోతున్న ప్రేక్షకులకు రీతూ చౌదరి ఒక ఊరటగా కనిపించింది. అందులోనూ తను అందగత్తె. అంతే కాదు.. తన కామెడీ టైమింగ్ కూడా సూపర్బ్ గా ఉంటుంది. అందుకే జబర్దస్త్ లోనూ తను బాగానే పాపులర్ అయింది.
Rithu Chowdary : యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెరపై ఎంట్రీ
అప్పట్లో యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు అనే ప్రోగ్రాంను నిర్వహించాడు. అందులో పెళ్లి కూతురుగా బుల్లితెరపైకి రీతూ చౌదరి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి తనకు బుల్లితెరపై అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తను పలు షార్ట్ మూవీస్ లోనూ నటించింది. ఆ తర్వాత జబర్దస్త్ లోనూ క్రేజ్ సంపాదించింది. జబర్దస్త్ లో అజర్ తో తను ప్రేమాయణం నడిపింది. తను చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సుధీర్ రష్మీ ప్రేమకథలా వీళ్ల ప్రేమ కథ కూడా సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అయింది. వీళ్ల జంటకు కూడా బాగానే పాపులారిటీ వచ్చింది. తాజాగా రీతూ చౌదరి బీచ్ వద్ద రచ్చ రచ్చ చేసింది. బీచ్ లో పొట్టి డ్రెస్ వేసుకొని తొడలు కనిపించేలా చేసి హద్దులు దాటేసింది రీతూ. తొలిసారి అలా తన అందాన్ని రీతూ ఆరబోయడంతో నెటిజన్లు, తన అభిమానులు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.