Significance of Shanka. : శంఖానికి హిందూ సమాజంలో చాలా పవిత్రమైనది. పూజా సమయంలో శంఖం ఉండడం శుభాలని ఇస్తుందని నమ్ముతారు భక్తులు. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరుడి గా పేర్కొన్నారు. దీంతో ఏ ఇంట్లో అయితే శంఖం ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ,సంతోషం ఉంటుందని భావిస్తారు. సముద్ర మద్ధనం సమయంలో శంఖం కూడా లక్ష్మీదేవితో ఉద్భవించింది కానీ పురాణాల కథనం. సంతోషం ,ఐశ్వర్యం విజయం కోసం దేవాలయాలతో సహా అన్ని ప్రార్థన స్థలాల్లో పవిత్ర శంఖాన్ని ఉదటానికి కారణం ఇదే. ఈ శంఖాన్ని ఊడటం వల్ల ఆయుష్ కి సంబంధించిన అన్ని దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. శంఖాలలో పలు రకాలు మరియు లాభాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం
శంఖాలలో రకాలు
ప్రధానంగా దక్షిణావర్తి, వామవర్తి అని రెండు రకాల శంఖాలు ఉన్నాయి. పూజలో ఉపయోగించే వృత్తాకార శంఖం ఎడమవైపు ఉంటుంది. ఈ శంఖాన్ని పూజలో ఉపయోగిస్తారు. వీటిని వాయించడం ద్వారా ఇంటికి సంబంధించిన అన్ని దోషాలు దూరం అయ్యి సుఖ,సంతోషాలు కలుగుతాయి. రెండవ శంఖం, దక్షిణావృత్తి శంఖం వృత్తం కుడివైపు ఉంటుంది. ఈ శంఖం దొరకటం చాలా కష్టం. ఈ శంఖాన్ని పూజ రెండు చాలా పలపదం, దర్శనం. ఇది లక్ష్మీదేవికి చివరనంగా భావిస్తారు. ఇప్పుడు తనం దక్షిణామూర్తి శంకం ఇంట్లో ఉండడం వల్ల ధనధాన్యాలకి ఎటువంటి లోటు ఏర్పడదు.
Significance of Shanka. : పూజ అత్యంత ఫలప్రదం, దర్శనం… ఆ శంఖం ఏమిటంటే

శంఖం ఊదడం వల్ల కలిగే ప్రయోజనాలు :
శంఖాన్ని పూజించే ఇంట్లో, సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఎల్లప్పుడూ స్థిరమై ఉంటుంది. దీంతో ఆ ఇంట్లో నివసించే వారికి డబ్బు కొరత ఏర్పడదు. శంఖం ఊదడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు, అడ్డంకులు తొలగిపోయి సానుకూల శక్తి పెరుగుతుంది. ఏ ఇంట్లో అయితే రోజు శంఖాన్ని ఊదుతారో ఆ ఇంటికి సంబంధించిన అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.
శంఖాన్ని ఊదటం, పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి పుణ్యం పొందుతారు. శంఖాన్ని ఊదటం ద్వారా మానసిక ఒత్తిడి, వాక్కు సంబంధిత దోషాలు తొలగిపోతాయి. శంఖాన్ని ఊదటం వల్ల శ్వాస సామర్థ్యం పెరిగి ఊపిరితిత్తులు బలపడతాయి