Pooja tips : నిత్యం జీవితంలో ప్రతి ఒక్కరు రోజు ఎదుకుంటున్నా సమస్యలు ఆర్ధిక, మానసిక శారీరక సమస్యలు వీటి కోసం రోజంతా కష్టపడ్డాతారు. కాని ఫలితం మాత్రమే చాలా తక్కువగా వుంటుంది. ఎటువంటి సమస్యలలో మనిషికి డబ్బు సంబంధిత సమస్యలు ప్రారంభింవుతాయి. ఈ సమస్యల నుండి బయటపెడేందుకు జ్యోతిష్య శాస్త్రంలో చక్కటి పరిష్కారాలు వున్నాయి. ఈ శాస్త్రీని ఆచరించడం వల్ల కోరికలు తీరి విజయాలు మన సొంతం అవుతాయి. పసుపు ఆవాలు నూనెతో చేసిన నివారణ చర్యలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మన అవసరాలకు సరిపడా డబ్బు సంపాదించకపోయిన కష్టపడ్డ డబ్బు చేతిలో నిలవకపోయిన అర్ధకంగా ఇబ్బందులు ఎదురుకుంటా ఈ సమస్యలుతో బాద పడుతాన్నవారు బ్రాహాస్పితివారం. రోజున పసుపు లేదా ఎర్రటి గుడ్డలో కట్టి ఇంటి ముఖ ద్యారం పై వేలాడదీయండి. ఈ పసుపు రంగు ఆవాలను దానం చేయడం వల్ల సర్య పాపాలు తొలిగి దోషాలు హరిస్తాయి. ప్రతికూల శక్తి ప్రతి ఒక్కరు ఇంట్లో వుంటుంది అని నమ్మకం ఉన్నవారు ప్రతిరోజు పసుపు రంగు ఆవాలను మన ఇంట్లో ఉండటం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరిగి డబ్బు నిల్వ వుంటుంది అనీ శాస్త్రలు తెలుపుతున్నాయి.
Pooja tips : పసుపు రంగు ఆవాలతో ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టండి.
కొందరు కష్టపడి పని చేసిన కష్టానికి తగిన ఫలితం వుండదు. అటువంటివారు పసుపు రంగు ఆవాలను ఇంటి గుమ్మనికి పైన గాని ఇరువైపులకాని పెట్టాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చేయడం ద్యారం వ్యాపారం ఉద్యోగ సమస్యలు తొలిగిపోతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుతుంది. అన్నీ దీష్టలో కెల్ల ప్రమాదకరమైనది నర దీష్టి. దీని సంబంధించి నివారణ కోసం ఇంట్లో నాలుగు మూలలలో పసుపు రంగు ఆవాలను వుంచితే నరదీష్టి తొలిగిపోయి సుఖ శాంతులు ఆ గృహములో దీర్ఘకాలంగా వుంటాయి అని జ్యోతిష్య శాస్త్రలు చెపుతున్నాయి.