Health tips : తిప్పతీగ ఆకు సర్వరోగ నివారినీ. ఈ ఆకు గురించి తెలియని వారు ఉండరు. ప్రతి చోట నిత్యంతిప్పతీగ కనిపిస్తుంది. తీప్పతీగ ఆకు ఆనారోగ్య సమస్యలును అరికడుతాయి అని పెద్దవారు చెపుతున్నారు. వీటిని తీ సుకువడం వల్ల చాలా ప్రమోజనాలు ఉన్నాయి. ప్రకృతిలో లభించే మొక్కలు అన్నీంటిలో కెల్ల తీప్పతీగ బాగా పనిచేస్తుంది. దీని ప్రమోజనాలు మాత్రం కొద్ది మందికి మాత్రమే తెలుసు ఆయుర్వేద ఔషదాలలో ఈ తీగను విరివిగా వాడుతారు.
ఈ తీగను సాంస్కృతంలో అమృతం అనిపిలుస్తారు. ఈ మొక్క పచ్చగాఉండే అన్ని చెట్లుపైకి ఎగబాకుతుంది. అనారోగ్య సమస్యలు లేకపోయినా రెండులేదా మూడు తీంటే మంచిది అని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. తీప్పతీగతో జ్యూస్ పౌడర్ ను తయారు చేసి మార్కెట్లో అమ్ముతుంన్నారు. దీనిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా వుండడం వల్ల కరోనా నుండి కపాడుతుంది అని చెపుతున్నారు. ఈ తీప్పతీగ ఆకులు రోజుకి రెండు లేదమూడు ఆకులు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు గ్యాస్ యాసిడిటి, షుగర్, బీ పీ, ఉబ్బసం, మలబద్ధకం వంటి సమస్యలను అరికడుతుంది.
Health tips : సర్వ రోగ నివారణి తిప్పతీగ.

సీజన్ లో వచ్చే వ్యాధులు నుండి రక్షణ కలిపిస్తాయి. తీప్పతీగ లో వుండే యాంటీ బమోటిక్, యాంటీవైరస్ బాడీలో చేరి హానికరసూక్ష్మజీవులను అంతం చేస్తాయి. ఈ ఆకుల పొడిని బెల్లంతో కలుపుకొని ప్రతి రోజు తీసుకుంటే అజీర్తి తగ్గి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ ఉన్నావారు ఈ పొడిని ఉదయం సాయంత్రం తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది. మానసిక ఒత్తిడి తో భాదపడేవారు ఈ చూర్ణాన్ని తీసుకుంటే రీలీప్ గా వుండి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. తీప్పతీగ ఆకు పొడిని వేడిపాలలో కలుపుకొని తాగితే కండారాలు కీళ్ళ నొప్పులను తగ్గిస్తాయి అని నిపుణులు తెలియజేశారు.