Producer mahesh bhatt : బాలీవుడ్ ఇండస్ట్రీ అయిన టాలీవుడ్ ఇండస్ట్రీ అయిన సినిమా రంగం అంటేనే ఎవరు ఊహించిన విధంగా ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. నిజ జీవితంలో ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవితానికి మరియు సినీ రంగంలో జీవించే వారికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక అవన్నీ బహిర్గతమై సామాన్యులకు తెలుస్తూ ఉంటే సినీ రంగం వారు ఇంత నీచంగా ఉంటారా అని ఒక్కోసారి అనిపించక మానదు. అయితే అందరూ అలాంటి వారు అని చెప్పలేం కానీ కొందరు ఉంటారు. ఇలాంటి సంఘటనలు మనం గతంలో చాలానే చూసాం భవిష్యత్తులో కూడా చూస్తాం. ఎందుకంటే మనం విన్న కొన్ని విషయాలలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రెండు కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ అంతకంటే దారుణమైన విషయాలు ఎన్నో సినిమా ఇండస్ట్రీలో జరుగుతూ ఉంటాయి.
ఇక ఇలాంటి పరిస్థితులను జీర్ణించుకోలేని కొంతమంది ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం సినీ కెరీర్ ను తమ ప్రపంచంగా భావించి దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఇక దానికోసం ఏం చేయడానికి అయిన సిద్ధమవుతారు. అయితే అలాంటి హీరోయిన్లలో రియా చక్రవర్తి ఒకరని చెప్పాలి. ఈమె ఒక బాలీవుడ్ హీరోయిన్ ఈమె గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అంతేకాక ఈమె చనిపోయిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి ప్రియురాలు . ఇక సుశాంత్ సింగ్ మరణానికి అతిపెద్ద కారణం ఈమె అని వార్తలు ప్రచారం జరిగాయి. ఈ కారణంగానే ఈమెను పోలీసులు ఎన్నోసార్లు విచారణ చేపట్టారు. అయితే ఈ అమ్మడు సుశాంత్ సింగ్ కంటే ముందే ప్రముఖ బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ మహేష్ ను పెళ్లి చేసుకుందట.
మరి మహేష్ బట్ ఎవరు అనుకుంటున్నారా అలియా భట్ వాళ్ళ నాన్న. అతని వయసు దాదాపు 74 ఏళ్ళు.రియా చక్రవర్తి 24 ఏళ్ల వయసున్నప్పుడే మహేష్ బట్ తన లైంగిక కోరికలు తీర్చుకునేందుకు ప్రియా చక్రవర్తిని పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఇక వీరిద్దరూ కలిసి దిగిన ఎన్నో ఫోటోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో చాలామంది మనవరాలు వయసు అమ్మాయిని పెళ్లి చేసుకొని సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావ్ అంటూ , ఇలాంటి దరిద్రుని ఇండస్ట్రీలోకి ఎలా తీసుకున్నారంటూ నేటిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటికీ కూడా వీరిద్దరూ కలిసే ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో ఎంత నిజం ఉంది అనేది వాళ్ళిద్దరికీ తెలియాలి.