Baking soda Side Effect : బేకింగ్ సోడా వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. సోడాని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం పై అనేక హానికరమైన ప్రభావాలు ఏర్పడతాయి. బేకింగ్ సోడా వల్ల కలిగే దుష్పవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సోడాని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ సమస్యలకు గురికావాల్సి ఉంటుంది వంటల్లోనే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి బేకింగ్ సోడా ఉపయోగిస్తారు. అంతేకాకుండా చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో కూడా బేకింగ్ సోడాను ఉపయోగిస్తారు. అయితే ఈ సోడా వల్ల కానీ కలుగుతుందని చెబుతున్నారు నిపుణులు.
సోడాని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంపై అనేక హానికరమైన ప్రభావాలు జరుగుతాయి. మీకు ఆకలి లేని సమస్యలతో బాధపడుతుంటే అరకప్పు నీటిలో అర టీ స్పూన్ బేకింగ్ సోడా కలిపి తీసుకోండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు తాగండి. ఎక్కువగా తీసుకోకూడదు. లేదంటే అది మీ ఆరోగ్యం పై చెడు ప్రభావాన్ని కలగజేస్తుంది. విషపూరితం కాకుండా ఎక్కువ మొత్తంలో బేకింగ్ సోడా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి మొదలవుతుంది. బేకింగ్ సోడాను యాసిడ్ తో కలిపినప్పుడు, రసాయనక ప్రతి చర్య జరుగుతుంది.
Baking soda Side Effect : అయితే హృదయ సంబంధిత సమస్యలతో ప్రమాదమా..?

ఒక వ్యక్తి ఒకేసారి పెద్ద మొత్తంలో బేకింగ్ సోడా తీసుకుంటే అది కడుపులో పెద్ద మొత్తంలో గ్యాస్ కి దారితీస్తుంది. ఇది కడుపునొప్పిని కూడా త్వరగా తగ్గిస్తుంది. సోడియం బేకింగ్ సోడా లో అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యాన్నిపై హాని ప్రభావాన్ని చూపుతుంది. ఈ పదార్థం మన గుండె ఆరోగ్యం పై చెడు ప్రభావాన్ని ఏర్పరుస్తుంది. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెపోటు లేదా గుండె అకస్మాత్తుగా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీనిని తీసుకోవడం చాలా తగ్గించడం మంచిది.