Anasuya : అనసూయ బుల్లితెరపై నే కాకుండా వెండితెరపై కూడా తన అందాలతో మత్తెక్కిస్తున్న భామ. ఈమె అందానికి తెలుగు ప్రేక్షకులు మదిలో శాశ్వతమైన అభిమానం సంపాదించుకుంది. అనసూయ జబర్దస్త్ లో తను చేసే అందాల ప్రదర్శనకు డ్యాన్స్ ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈమె స్టేజ్పై తరహా భావాలతో తన డ్యాన్స్ తో ప్రేక్షకులను టీవీ ముందు నుండి కదలకుండా చేస్తుంది. ఈ విధంగా స్టేజ్ పై అందాలను ఆరబోస్తు కురాళ్ళ మదిలో గిలిగింతలు పెడుతుంది. ఈ విధంగా దగ్గర అయ్యింది.
అనసూయ బుల్లితెరపై కాకుండా వెండితెరపై కూడా సినిమాలు చేస్తూ మంచి పొజిషన్లో ఉంది. అనసూయ రంగస్థలం లో తను చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇవామా రామ్ చరణ్ తో చేసిన ఈ క్యారెక్టర్ కి పరీక్షకులు దృష్టిలో మంచి మార్కులు కొట్టేసింది. అనసూయ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో నటించి దాక్షాయిని పాత్రలో జీవించింది అని చెప్పాలి. అంతేకాకుండా F2 సినిమాలో తాను చేసిన సాంగ్ ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు.
Anasuya : చూపులతో మయచేస్తూ కుర్రాళ్ల మదిలో గిలిగింతలు పెడుతోంది

అనసూయ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తనకు తన ఇన్‌స్టాగ్రామ్లో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తను చేసే ప్రతి ఈవెంట్ ఫొటోస్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. తను సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోస్ తన ప్రేక్షకులు చూసి ఆమె అందానికి మైమరిచిపోతూ ఉంటారు. ఈ మధ్య అనసూయ చేసిన ఫొటోస్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకొని తన అందానికి కుర్రాళ్ళు మరిచిపోయారు. అనసూయ చూపులతోనే మత్తెక్కిస్తూ తమకు గిలిగింతలు పెడుతుందని సోషల్ మీడియా ద్వారా నటిజెన్లు తెలియజేశారు.