Anasuya : అనసూయ నిత్యం ఏదో రకంగా వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. తన అందరాలతో సందడి చేస్తూ ఉండడమే కాక పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హైలైట్ గా నిలుస్తుంది. టైగర్ సినిమా ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ తల్లిని తిట్టారంటూ ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఎంత దుమారాన్ని లేపాయో మనందరికీ తెలిసిందే. దీనికిగాను విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తూ అనసూయని ఇబ్బంది పెట్టారు. అంతేకాకుండా ఆంటీ అని అనసూయ సంబోధిస్తూ చేసిన కామెంట్స్ కు అనసూయ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది.
ఇది ఇలా ఉంటే అనసూయ ఎప్పుడు గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉండేది. అయితే రీసెంట్ గా ఓ వీడియోలో సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా కనిపించడం జరిగింది. మహేష్ బాబు ఒక్కడు సినిమాలోని నువ్వే మాయ చేసావు గాని అనే పాటకు విజిల్స్ వేస్తూ అలా చేసిన డ్యాన్స్ కు కుర్రాళ్ళు ఫిదా అయిపోతున్నారు. అనసూయ జబర్దస్త్ లో ఎంట్రీ సాంగ్ ఇచ్చేసే డాన్స్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అదిలా ఇప్పుడు ఆమెకు గుర్తొచ్చిందని అందుకనే డాన్స్ చేస్తుందని సోషల్ మీడియాలో తన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Anasuya : విజిల్స్ వేస్తూ డాన్స్ తో కుర్రాళ్ళ గుండెల్లో గాయాలు చేస్తున్న అనసూయ….
అనసూయ ఒక వైపు సినిమాలు మరోవైపు టీవీ షోస్ మరోవైపు వెబ్ సిరీస్ లో చేస్తూ తన కెరీర్ లో చాలా బిజీగా ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ అనసూయ సోషల్ మీడియాలో చాలా సందడి చేస్తూ డైలీ అప్డేట్స్ తో వార్తల లో నిలుస్తూనే ఉంటుంది. తన నెక్స్ట్ అప్డేట్స్ కి సంబంధించిన విషయాలను ఎప్పుడూ తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు అనసూయ నటించిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒక సినిమా హిట్ అయిన ఈ అమ్మడి జాతకం తిరిగిపోయినట్లే.
View this post on Instagram