Anasuya : అనసూయ తెలుగు బుల్లితెరపై ఉండడంటే అతిశయోక్తి కాదు. అనసూయ బుల్లితెరపై అందంతో గుర్రాలు మనసులు లాగేస్తోంది. జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమై ఇప్పుడు యాంకర్ గా ప్రతి షో లో హల్ చల్ చేస్తూ తమ హవా కొనసాగిస్తోంది. ఈమె చేసే ప్రతి షో లో అందాల ఆరబోతతో సోను చాలా ఎట్రాక్టివ్గా చేస్తుంది. అనసూయ జబర్దస్త్ షో షో లో పనిచేసే ఫ్యాన్స్ కోసం వేచి చూసే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆ విధంగా ఈ భామ బుల్లితెరపై సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. బుల్లితెరపై కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈమెకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి.
అనసూయ వెండితెరపై చాలా సినిమాలు చేసింది. ఈమె చేసే సినిమాలో ఈమె పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటాయని ఆ పాత్ర చేయడానికి అనసూయ ఒప్పుకుంటుంది. ఆ విధంగా సెలెక్ట్ పాత్రలు చేసుకుంటూ వెండితెరపై కూడా మంచి పేరు తెచ్చుకుంది ఈ భామ. అనసూయ రంగస్థలం సినిమా ద్వారా వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. రంగస్థలంలో రామ్ చరణ్ తో చేసిన రంగమ్మత్త పాత్ర తన కెరియర్ లో బెస్ట్ అని చెప్పాలి. తరువాత చాలా సినిమాల్లో అనసూయ మంచి పాత్రలు తీర్చుకొని చేసుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అనసూయ య ఈ మధ్య మెగాస్టార్ ఒక ప్రాజెక్టులో సినిమా చేస్తున్నట్టు సమాచారం. ఇదేగా నిజమైతే ఈ భామ రేంజ్ మారిపోయే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.
Anasuya : ఇంత అందం తో కుర్రాళ్ళు మతులు పోతున్నాయి.

అనసూయ పుష్ప మూవీ లో చేసిన దాక్షాయిని పాత్ర ఆమె విలక్షణ నటనకు మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాలో సునీల్ భార్య గా తన స్టైల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అరె సూర్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమె చేసే ఫోటో షూస్ ని ప్రేక్షకులతో పంచుకొని అలరిస్తూ ఉంటుంది. ఈమధ్య ఈమె చేసిన ఒక కలర్ ఫుల్ రష్ కుర్రాళ్ళ చూపులు తిట్టుకొనివ్వటంలేదు. ఈ డ్రెస్ లో ఈమెను చూసిన నెటిజన్లు ఈ భామ పోతుందని గురించి తప్పించుకోవటం తమ వల్ల కావట్లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. అనసూయ ఈ విధంగా సోషల్ మీడియాలో ప్రతిరోజు తన ఫోటో చూసి బాగా పాపులర్ అవుతూ వచ్చింది.