Anasuya : అనసూయ బుల్లితెరపై అందానికి మారుపేరులో మారిపోయింది. బుల్లితరపై తన అందాల ప్రదర్శనతో టీవీ ప్రేక్షకులను అలరిస్తూ రోజురోజుకీ తన అందంతో విందు చేస్తుంది. ఈ భామ టీవీ షోస్ లో చేసే అందాల ఆరబోత కుచాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అనసూయ లేటెస్ట్ గా జబర్దస్త్ ఇచ్చి వెళ్లిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అనసూయ తన ఫ్యాన్స్ జబర్దస్త్ ప్రోగ్రాం లో మిస్ అవుతున్నారు అని బాధపడుతున్నారు. అంతలా అనసూయ జబర్దస్త్ ప్రోగ్రాం తను స్థానాన్ని సంపాదించుకుంది అని చెప్పాలి. బుల్లితరపైఅనసూయ కి ఎంత ఫాలోయింగ్ అంటే అందరికీ ఆశ్చర్యంగా ఉంది.
అనసూయ బుల్లితెరపై కాకుండా వెండి తెరపై వరుస సినిమాలతో మంచి క్యారెక్టర్లు చేస్తూ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాను ఈ మధ్యలో మెగాస్టార్ సరసన ఒక సినిమాలో కథానాయకగా చేస్తుందని విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మెగాస్టార్ కి అవకాశం ఉంటే అమ్మడిది మామూలు అదృష్టం కాదు. తెలుగులో రంగస్థలం సినిమా ద్వారా ముద్దుగుమ్మకు మంచి పేరు ఇచ్చిందని చెప్పాలి. ఈ సినిమా తర్వాత అనసూయ వెనిక్కి తిరిగి చూసుకోలేదు ప్రతి సూపర్ హిట్ మూవీలో ఈ భామ మంచి రోల్స్ చేసుకుంటూ సూపర్ ఫాస్ట్ తన కెరీర్ లో దూసుకు పోతుంది.
Anasuya : ఇది కదా అనసూయ కిక్కు.

అనసూయ బుల్లితెరపై వెండి తెరపై నే కాకుండా తన అందాల ప్రదర్శనతో కుర్రాళ్లకు అందాల విందు చేస్తూ అలరిస్తూ ఉంది. అనసూయకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అనసూయ చేసే ప్రతి ఈవెంట్స్ షేర్ చేస్తూ చాలా బిజీగా ఉంటుంది. అలా భామ సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తూ ఉంటుంది. లేటెస్ట్ గా చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. బామ్మ చేసిన ఫోటో షూస్ అందంలో కుర్రాళ్ళని మాయమరిపింప చేస్తుంది. అనసూయ ఉల్లిపొర లాంటి చీరలో అందాలు కనిపించేలా ప్రదర్శిస్తుంది కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది. కుర్రాళ్ళు ఇది కాదు అనసూయ నీవల్ల వచ్చే కిక్కు అని సోషల్ మీడియా వేదిక ద్వారా తమ అభిమానాన్ని తెలియజేస్తున్నారు.