Kiara Advani: కియారా అద్వానీ అందానికి కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా ఉంటుంది ఈ భామ. కియారా అద్వానీ అందాల ప్రదర్శనకు ఇప్పుడు దేశంలో ప్రేక్షకులందరూ ఫ్యాన్స్ గా మారిపోయారు. ఈ భామ ఇప్పుడు సిద్ధార్థ మల్హోత్రాతో బ్రేకప్ అయిన తర్వాత తన కెరీర్ పై బాగా దృష్టి సారించింది. తాను వరుస ఫోటో షూట్లతో సినిమాలతో తాను బిజీగా ఉంచుకోవడం లో దృష్టి పెట్టింది. ఇప్పుడు ఈ భామ బాలీవుడ్లో వరుస సినిమాలతో ఆకట్టుకుంటుంది. ఏరా అద్వానీ భుల్ భూలయ్య అనే సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. సందర్భంగా మాట్లాడుతూ తనకు పరిచయమైన వాళ్లందరూ తన లైఫ్ లో ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చింది.
కియారా అద్వానీ తెలుగులో చేసినవి రెండు సినిమాలే అయినప్పటికీ ఈ భామ తెలుగు ప్రేక్షకులకు తన అందంతో చాలా దగ్గరయ్యింది. భరత్ అనే నేను సినిమాలో తన అమాయకమైన క్యూట్ నటనతో మరియు తన ఘాటైన అందాల ప్రదర్శనతో కుర్రాళ్ళ మధులను దోచుకుంది అని చెప్పాలి. ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా నటించిన ఈ భామ అందంలో పోటీగా ఉంది. తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామా లో తన అందాల ఆరబోతతో సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకులకు అందాలతో విందు చేసింది అని చెప్పొచ్చు. ఈ సినిమాలో రామ్ చరణ్ తో జంటగా నటించి ప్రేక్షకుల మధ్యలో కీయారా అద్వానీ మంచి పేరు తెచ్చుకుంది.
Kiara Advani : ఆమె అందాలకు నిద్రపట్టడం కష్టమే.

కీయరా అద్వానీ కి సోషల్ మీడియాలో ఉన్న తన ఫాలోయింగ్ చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. తాను చేసే ప్రతి పోస్ట్ వైరల్ అవుతూ ఉంటుంది. ఈ దానం చేసిన ఒక ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది. తాను చేసిన ఈ పోస్ట్ లో తన అందాల ఆరబోతకు నిద్రపట్టక విగ్రహతాపంతో బాధపడుతున్నట్లు తమ కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ విధంగా తన ఫొటోస్ తో అందం తో నెట్టింట వైరల్ అయ్యింది.