Sreemukhi : బుల్లితెరను ఫాలో అయ్యే వారికి పరిచయం అవసరం లేని పేరు శ్రీముఖి. ఈ అందాల భామ తన యాంకరింగ్ తో అందరి హృదయాలని కొల్లగొట్టేస్తుంది. తన డ్యాన్స్ తో అందర్నీ మెస్మరైజ్ చేస్తుంది. అంతేకాదు స్టేజ్ పై తన అల్లర్లతో అభిమానులను తెగ హంగామా చేస్తుంది. తన అందాల ఆరబోతతో రచ్చ రచ్చ చేస్తుంది. అందుకే ఆమెకు వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. తద్వారా ఈ బ్యూటీకి అప్పుడు ఆప్పుడు సినిమాలలో వచ్చే ఛాన్స్ లకి కూడా ఉపయోగించుకుంటుంది.
తను పొట్టి పొట్టి దుస్తులను ధరించి కుర్రాలను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ కుఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది బుల్లితెరపై ఎంతో క్రేజ్ ఉన్న ఈ భామ తన కెరీర్లు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కొన్ని అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సెగలు పుట్టిస్తుంది. ఈ అమ్మడు కొత్త కొత్త ఫోజులతో తను అందర్నీ అల్లాడిస్తుంది. ప్రస్తుతం ఈ భామ మా టీవీలో సరిగమ అనే షోలో డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ధరించి కుర్రాళ్లనును మత్తెక్కిస్తుంది. ఈ అమ్మడు మైండ్ బ్లాక్ లుక్స్ తో కేక పుట్టిస్తుంది.
Sreemukhi : రెడ్ కలర్ డ్రెస్ లో ఎరుపెక్కిన పరువాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి.

తన నాజుకైనా నడుము అందాలను చూపిస్తూ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. తను స్టేజిపై తన ముద్దు ముద్దు మాటలతో తెగ సందడి చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ తను ఒక పక్క యాంకరింగ్ చేస్తూనే ఇంకొక పక్క వెండి ధరపై కూడా అందర్నీ అలరించాలని భావిస్తుంది. ఈ అమ్మడు హాట్ హాట్ గా తన లుక్స్ తో నెట్టింట కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫిక్స్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ భామ స్టేజి పైనే కాదు సోషల్ మీడియాలో సైతం హైపర్ ఆక్టివ్ గా ఉంటుంది.