Anasuya : జబర్దస్త్ ద్వారా పరిచయమైన అనసూయ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు కు బుల్లితెరపై ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ అమ్మడు అందంతో మాయ చేస్తూ ప్రేక్షకులను చూపుకు చూసుకొని ఇవ్వకుండా టీవీల ముందు కట్టి పడేస్తుంది. ఈ అందాల భామ ముగ్ధ మనోహర రూపానికి చాలామంది కుర్రాళ్ళు పడి చస్తారు. అంత చూపుదుప్పుకొనివని అందం ఈ ముద్దుగుమ్మది. అనసూయ చేసే పరువాల విందుకు ప్రేక్షకులు నిరంతరం ఎదురు చూస్తూ ఉంటారు. అంతటి అందం అనసూయ సొంతం.
ఇప్పుడు బుల్లితెరపై వస్తున్న అన్ని షోస్ లో అనసూయ కి ప్రాధాన్యటి ఇవ్వటం జరుగుతుంది. అనసూయ టీవీ షోస్ లోనే కాకుండా టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ యాక్టర్ గా కొనసాగుతోంది. మెగాస్టార్ రాబోతున్న ప్రాజెక్టులో ఈమెకి చోటు దక్కిందంటే చెప్పొచ్చు ఆమె వెండితెరపై ఎలా ఎదిగిందో. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ తో చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ ఈ మా ఎదుగుదలకు మొదటి మెట్టు అని చెప్పవచ్చు. తరువాత పుష్ప మూవీలో సునీల్ భార్యగా దాక్షాయిని పాత్రలో డిఫరెంట్ లుక్ తో సినిమాలో హైలెట్ గా నిలిచింది అనసూయ.
Anasuya : అమ్మడు అందాలకు కంటిమీద కునుకు లేదు.

ఈ సినిమాల తర్వాత ప్రతి టాప్ హీరో చేసే సినిమాల్లో ఈ భామకి అవకాశాలు కోకొల్లలుగా వస్తున్నాయి. వెండితెరపై అంతటి క్రేజీ సంపాదించుకుంది అనసూయ.అనసూయ చేసే ప్రతి క్యారెక్టర్ ను తనకు ప్రాధాన్యత ఉంటే తప్ప ఆ క్యారెక్టర్ చేయదని మారుతి అందరి ముందు కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేశాడు. అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడు తన అందంతో వైరల్ అవుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో తాను చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. తాను చేసిన ఫోటో షూట్ లో అందాల ఖజానాను చూపిస్తూ కుర్రాళ్లకు లేకుండా చేస్తుందని మెడిసిన్లు చెప్తున్నారు.