Anasuya : అనసూయ బుల్లితెరపై వెండితెరపై ఇప్పుడు తెలియని ప్రేక్షకులు ఉండడు. అనసూయ గ్లామర్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ బుల్లితెరపై సక్సెస్ఫుల్ యాంకర్ గా పెరిగిపోతుంది. అనసూయ అప్పుడప్పుడు వెండితెరపై స్పెషల్ సాంగ్స్ చేసి తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. జబర్దస్త్ లో అనసూయ ఎంట్రీ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఉన్నారు అంటే అతిశోక్తి కాదు. బుల్లితెరపై ఎంత ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలుసు, అలాగే వెండితెరపై ఈ భామ ఇప్పుడు టాప్ హీరోయిన్ల ఉన్నంత క్రేజ్ తో దూసుకుపోతుంది.
అనసూయ ఇప్పుడు తెలుగే కాక ఒక మలయాళ సినిమా కూడా కమిట్ అయినట్లు తెలుస్తుంది. అనసూయ ఇప్పుడు అందరూ హీరో హీరోయిన్స్ తరహాలో తాను కూడా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో తన ఇమేజిని విస్తరిస్తూ దాటిగా ఎదగాలన్న తపనతో మల్టీ లాంగ్వేజ్ లో సినిమాలు చేస్తుంది. ఇప్పుడు ఈ భామ మెగాస్టార్ తో సినిమాలో కమిటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే అనసూయ క్యారెక్టర్ ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Anasuya : అనసూయ సరికొత్త ప్రయగం, వేశ్య పాత్రలో నటించినున్న అమ్మడు.

అసూయ ఎప్పుడో వెబ్ సిరీస్ కి పచ్చ జెండా ఊపినట్లు సమాచారం. కన్యాశుల్కం అనే సిరీస్ స్క్రీన్ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్ కి మధురవాణి అనే పాత్ర పేరుతో ఒక వెబ్ సిరీస్ రానున్నట్లుగా తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో మధురవాణి అనే పాత్రలో అనసూయ వేషగా చేస్తున్నట్లు ఇప్పుడు సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. దీనిని బట్టి చూస్తే అనసూయ వెబ్ సిరీస్ లో మంచి పేరు తెచ్చుకోవడానికి తపనతో తెలుస్తుంది.