Nani : దసరా సినిమాలో పక్కా మాస్ లుక్ లో నాని, నయా లుక్ లో నేచురల్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే.

Nani : నాచురల్ స్టార్ నాని తెలుగులో తన నాచురల్ యాక్టింగ్ తో ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. బాపు వద్ద సహాయ దర్శకుడుగా పనిచేశాడు తర్వాత హైదరాబాద్లో రేడియో జాకీగా చేశాడు. తను ఒక వాణిజ్యం ప్రకటన ద్వారా అష్టాచమ్మా అనే సినిమాలో తేరగ్రేటం చేశాడు. అలా నాని ఎన్నో సినిమాలలో నటించాడు నాని ఈగ సినిమాతో అభిమానుల నుంచి మంచి క్రేజ్ ను పెంచుకున్నాడు. తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయి అనే చిత్రంలో తన నటనతో అభిమానులు మనుసు లను దోచేసుకున్నాడు.

2019లో జెర్సీ అనే చిత్రం అందరి ముందుకి తీసుకువచ్చి భారీ విజయాన్ని అందుకుంది. అలాగే బిగ్ బాస్ 2 కూడా వోస్టింగ్ చేశాడు నాని ఇలా చాలా సినిమాలు చేశాడు. నాని ప్రస్తుతం దసరా సినిమాలో మాస్ క్యారెక్టర్ తో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కీర్తి సురేష్ నాని కలిసి నటిస్తున్నట్లు తాజా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని హైదరాబాదులో భారీ సెట్లు చిత్రీకరణ మొదలుపెట్టారు. ఈ చిత్రంలో నాని అచ్చమైన పల్లెటూరి మాస్ అవతారంలో కనిపించ బోతున్నాడు. నాని బొగ్గు గనుల మధ్య నల్ల రంగు పొనుముకొని ఉదయిస్తున్న సూర్యడు లా ఉంటాడు.

Nani : నయా లుక్ లో నేచురల్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే.

nani new mass look in dasera poster
nani new mass look in dasera poster

సింగరేణి గనుల నేపథ్యంలో సాగే సినిమా ఇది దీనిలో లుంగీ కట్టి ఆ లుంగీ చివరన మందు సీసాలు కట్టి గడ్డం బాగా పెంచి పక్క మాస్ అవతారంలో ఉండబోతున్నాడు. ఈ చిత్రం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరక్కబోతున్న సినిమా శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమా పతాకం సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో నాని తెలంగాణ వ్యాస మాట్లాడుతూ ఉంటాడు ఈ చిత్రం ఇండియా రేంజ్ లో రూపొందించిన సినిమా ఇది అయితే ఈ సినిమా తెలుగు తో పాటు హిందీ, మలయాళం, .కన్నడ, తమిళం భాషల్లో కూడా రిలీజ్ అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం అభిమానుల ముందుకు రావాలంటే దసరా వరకు ఆగాల్సిందే.