Krithi Shetty : కృతి శెట్టి తన అందాల ఆరబోతతో కుర్రాళ్ళ గుండెల్లో గుబులు.

Krithi Shetty: కృతి శెట్టి అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఈ భామ ఉప్పెన సినిమాతో కుర్రాళ్ళ గుండెల్లో పరుగులు పెట్టించింది. ఏమి చేసింది ఒక సినిమా అయినప్పటికీ కృత్తి శెట్టి తన అందంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని ఏర్పరచుకుంది. ఒక్క సినిమాతోనే ఈ ప్రేమ ఫ్యాన్ ఇండియా లెవెల్లో స్టార్ గా ఎదిగిపోయింది. ఈమెకు తెలుగు, తమిళ్, హిందీలో ఆఫర్లతో  ప్రాజెక్టులు చేస్తూ బిజీగా మారిపోయింది. ఉప్పెన సినిమా తర్వాత కృతి శెట్టి తెలుగులో బంగారు రాజు 2 సినిమాలో నాగచైతన్య తో కలిసి చేసిన రొమాన్స్ కి తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు.

కృతి శెట్టి నానితో చేసిన శ్యామ్ సింగ్ రాయ్ సినిమాతో తన పూర్తిగా రొమాంటిక్ హీరొయిన్ గా మారిపోయింది. తాను ఈ సినిమాలో నానితో చేసిన రొమాన్స్ కు కుర్రాళ్ళ మదిలో కృతి శెట్టి గుడిని కట్టుకున్నారు. ఆ విధంగా కృతి శెట్టి తెలుగు ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పాలి. అలా ఇప్పుడు మనకు వచ్చిన ఫాలోయింగ్ తో మరిన్ని ఆఫర్లతో ఎప్పుడు ఈ భామ దూసుకుపోతుంది. కృతి శెట్టి తమిళ స్టార్ హీరో అయినటువంటి ధనుష్ తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Krithi Shetty : కృతి శెట్టి తన అందాల ఆరబోతతో కుర్రాళ్ళ గుండెల్లో గుబులు.

krithi setty looking beautiful in dress
krithi setty looking beautiful in dress

ఈ విధంగా కృతి శెట్టి తన కెరియర్ లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు ఎప్పుడు దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ఈమె లేటెస్ట్ గా చేసిన ఒక ఫోటో షూట్ అందరినీ ఆకట్టుకుంటుంది. కృతి శెట్టి ఈ ఫోటో షూట్ లో తాను చేసిన అందాల ప్రదర్శనకు కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తుందని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ విధంగా ఈ భామ అందరికీ చేరువుగా ఉంటూ తన అందాలతో విందు చేస్తుంది అని చెప్పాలి.