Anasuya : కుర్రాళ్లకు కంటి మీద కులుకు లేకుండా చేస్తున్న భామ, పర్పుల్ సారీ లో మెరిసిపోతున్న అనసూయ

Anasuya : పక్కా తెలుగు అమ్మాయి అయినటువంటి అనసూయ బుల్లితెరపై తిరుగులేని యాంకర్ గా వెలిగిపోతుంది. ఈమే ఏ ప్రోగ్రాం లో చేసినా అది సక్సస్ అవ్వాల్సిదే అంతలా ఈమెకు బుల్లితెరపై పట్టు దొరికింది. అందిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ లో దుసుకొనిపోతుంది. జబర్దస్త్ ద్వారా బుల్లితెరలో యాంకర్ గా చేసి ఆమె ఆ షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక టైంలో అనసూయ జబర్దస్త్ షోలో ఉండడం వల్లనే ఆ షోకి టీ ఆర్ పీ పెరిగింది అని అందరు అనుకున్నారు. అంతలా క్రేజ్ వచ్చింది ఈ అందాల భామకు. తన అందం తో అందరినీ చుపు తిప్పుకొనివ్వకుండా చేయటం ఆమె ప్రత్యేకత.

అనసూయ తన కటు బొట్టు తో తెలుగు యువతకు కంటి మీద కులుకు లేకుండా చేస్తుంది. కుర్రకారు ఇప్పుడు అందరూ ఆమె అందానికి నెటిజన్లు అందరూ అనసూయ జపం చేస్తున్నారు. ఈమె బుల్లి తెరపై కాకుండా సినిమాల్లో కూడా బాగా రాణించింది. ఈ అమ్మడు ఈ సినిమాలో చేసినా ఆ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా కనిలుస్తోంది. ఆమె అనేక సినిమాల్లో ఐటమ్ సాంగ్ చేసింది. ఆమే చేసిన సినిమాలు సక్సెస్ దిశ గా వెళ్ళటానికి ఆమె ప్రత్యేక నృత్యాలు ఆకర్షణ గా నిలిచాయి. అంతలా ఈ సుందరి టాలీవుడ్ లో పేరు సంపాదిచుకుంది.

Anasuya : పర్పుల్ సారీ లో మెరిసిపోతున్న అనసూయ

Anasuya shining in purple saree
Anasuya shining in purple saree

అంతే కాకుండా ఈ అనసూయ సోషల్ మీడియా లో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటుంది అనే చేసి ప్రతి ఫోటో షూట్ ను తన ట్విట్టర్ కథా ద్వారా తన అభిమానుల తో పంచూంటుంది. అందుకే తెలుగు ప్రేక్షకులు అనసూయ అందానికి అన్ని ఓట్లు వేశారు. ఈ భామ కొత్తగా చేసిన ఫోటో షూట్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. పర్పుల్ సారీ తో వైట్ కలర్ బ్లౌస్ లో తెలుగు నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఆమె ఈ చీరకట్టు తో అందం రెట్టింపు అయి తెలుగు ప్రేక్షకుల కళ్ళకు దేవతలా కనిపిస్తుంది. అంతలా ఈ భామ యువతను ఆకట్టుకుంటుంది